Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » నవంబరు 12న ఎవరూ ఊహించని సీన్స్‌ చూస్తారట… మీరు రెడీనా?

నవంబరు 12న ఎవరూ ఊహించని సీన్స్‌ చూస్తారట… మీరు రెడీనా?

  • November 5, 2023 / 03:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నవంబరు 12న ఎవరూ ఊహించని సీన్స్‌ చూస్తారట… మీరు రెడీనా?

తనకు, ఇండస్ట్రీకి అత్యవసరం అయినప్పుడు షారుఖ్‌ ఖాన్‌కు హెల్ప్‌ చేశాడు సల్మాన్‌ ఖాన్‌. ఇండస్ట్రీకి సరైన విజయం కావాలి… కెరీర్‌కు కీలకమైన సమయంలో ‘పఠాన్‌’ చేశాడు షారుఖ్‌. ఆ సినిమాలో ఓ 15 నిమిషాలపాటు అతిథి పాత్రలో కనిపించి మెప్పించాడు సల్మాన్‌ ఖాన్‌. ఇప్పుడు దానికి థ్యాంక్స్‌ చెప్పడానికి, సల్మాన్‌ సినిమాలో షారుఖ్‌ ఖాన్‌ గెస్ట్‌ రోల్‌ చేశాడు. ‘టైగర్‌ 3’ సినిమాలో సల్మాన్‌ అతిథి పాత్రలో నటించాడని ఇప్పటికే విషయం బయటకు వచ్చింది. అలాగే మరో విషయం కూడా బయటకు వచ్చింది.

ప్రస్తుతం దేశంలో సినిమాటిక్‌ యూనివర్స్‌ల జోరు కొనసాగుతోంది. లోకేశ్‌ కనగరాజ్‌ ఈ పనిని సీరియస్‌గా చేస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌, సుజీత్‌ లాంటి మరికొంత మంది దర్శకులు ఇలాంటి ప్రయత్నాల్లో ఉన్నారని టాక్‌. అయితే బాలీవుడ్‌లో చాలా ఏళ్ల క్రితమే సినిమాటిక్‌ యూనివర్స్‌కి ప్రయత్నం చేశారు. అయితే మొన్నీమధ్య వరకు దీన్ని సిరీస్‌ అని అన్నారు. ఇప్పుడు సినిమాటిక్‌ యూనివర్స్‌ అని అంటున్నారు. అదే వైఆర్‌ఎఫ్ సినిమాటిక్‌ యూనివర్స్‌.

ఈ సిరీస్‌లో భాగంగానే ‘టైగర్‌ 3’ (Tiger3) సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. నవంబరు 12న విడుదలవుతున్న ఈ సినిమాలో షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్ ఖాన్‌తోపాటు మరో హీరో కూడా ఉంటాడు అని చెబుతున్నారు. ఈ క్రమంలో వైఆర్‌ఎఫ్‌ యూనివర్స్‌ ఎక్స్‌పాండ్‌ అవుతుందని చెబుతున్నారు. ‘టైగర్ 3’ సినిమాలో ‘షోలే’ బైకు మీద రోడ్ల డ్రైవ్‌ చేసుకుంటూ.. రకరకాల విన్యాసాలతో విలన్ ఇమ్రాన్ హష్మీ గ్యాంగ్‌ని ఓ ఆటాడుకుంటారట.

అయితే ఈ సన్నివేశంలోనే హృతిక్‌ రోషన్‌ కూడా యాడ్‌ అవుతారని తెలుస్తోంది. ‘టైగర్ జిందా హై’, ‘వార్’, ‘పఠాన్’ సినిమాలను ఇక్కడే కలుపుతారు అని అంటున్నారు. ‘వార్‌ 2’ తర్వాత ఈ యూనివర్స్‌లోకి ఎన్టీఆర్‌ కూడా వస్తాడు అంటున్నారు. ఆ లెక్కన ఈ సిరీస్‌లో ఇంకా టైగర్‌ ష్రాఫ్‌ ఒక్కడే మిస్సింగ్‌. అతడిని కూడా ఎక్కడైనా యాడ్‌ చేస్తారేమో చూడాలి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tiger 3
  • #Tiger3

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Yash Raj: యశ్‌రాజ్‌ ‘స్పై’లు ఇక రావడం కష్టమేనా? ఇదే ఆఖరి సినిమానా?

Yash Raj: యశ్‌రాజ్‌ ‘స్పై’లు ఇక రావడం కష్టమేనా? ఇదే ఆఖరి సినిమానా?

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

18 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 days ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

2 days ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago

latest news

A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

52 mins ago
Ramayana: రూ.2000 కోట్ల సినిమా ప్రచారం మొదలెడుతున్నారు.. తెలుగులో ఏమవుతుందో?

Ramayana: రూ.2000 కోట్ల సినిమా ప్రచారం మొదలెడుతున్నారు.. తెలుగులో ఏమవుతుందో?

1 hour ago
God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

2 hours ago
మారిపోయిన టైటిల్‌ కార్డు…  ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

మారిపోయిన టైటిల్‌ కార్డు… ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

3 hours ago
Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version