Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » ప్రిన్స్ సినిమాకు రికార్డు స్థాయి బిజినెస్!

ప్రిన్స్ సినిమాకు రికార్డు స్థాయి బిజినెస్!

  • July 14, 2017 / 08:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రిన్స్ సినిమాకు రికార్డు స్థాయి బిజినెస్!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే అటు క్లాస్ కే కాదు….మాస్ ప్రేక్షకులకు కూడా పండగ వాతావరణమే…అయితే అదే క్రమంలో ఈ హీరోతో ఒక సెన్సేషనల్ డైరెక్టర్ జత కడితే ఎలా ఉంటుంది…దుమ్ము దులిపేస్తుంది కదా…మరి ఇంకేం….ఒకసారి ఈ మ్యాటర్ చదవండి మీకే ఒక క్లారిటీ వస్తుంది….విషయం ఏమిటి అంటే..సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు పూర్తి అయ్యీ దసరా బరిలో దిగనుంది…అదే క్రమంలో దాదాపుగా 130 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబడిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి….ఇదిలా ఉంటే బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో సిజి వర్క్ జరుపుకున్న సినిమా ఈ స్పైడర్ అని టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రచారం జోరుగా సాగుతుంది…ఇక ఈ విషయాలు అన్నీ పక్కన పెట్టి…అసలు మ్యాటర్ కి వస్తే…స్పైడర్ బిజినెస్ మంచి జోష్ తో జరుగుతుంది. ఇప్పటికే సినిమా బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయినట్టు తెలుస్తుంది.

తెలిస్తున్న వివరాల ప్రకారం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 150 కోట్ల దాకా జరిగిందని టాక్. ఇక ఏరియాల వారిగా స్పైడర్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న వారు వివరాలు సైతం బయటకు రావడం విశేషం. నైజాంలో నిర్మాత దిల్ రాజు స్పైడర్ రైట్స్ కొనేశాడు. భారీ మొత్తానికే దిల్ రాజు నైజాం రైట్స్ తీసుకున్నాడట. నైజాం లోనే 25 కోట్లు డిమాండ్ చేసిన స్పైడర్ సీడెడ్ లో 12 కోట్లకు అమ్ముడయ్యిందట. ఇక కర్ణాటక 8, ఓవర్సీస్ లో 16 కోట్ల దాకా బిజినెస్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయట. తమిళంలో కూడా స్పైడర్ 18 కోట్లు చేస్తుండగా హింది కోసం పది కోట్లు పెట్టేస్తున్నారట. మొత్తంగా చూసుకుంటే స్పైడర్ సినిమా ప్రిన్స్ రేంజ్ ఏమాత్రం తగ్గకుండా సూపర్ డూపర్ బిజినెస్ జరగడం చూస్తే….ఇది కదా ప్రిన్స్ రేంజ్ అంటున్నారు ప్రిన్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Actress Rakul Preet
  • #Mahesh Babu
  • #Spyder
  • #Spyder Movie

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Rajamouli: ‘డెత్ స్ట్రాండింగ్’ వీడియో గేమ్లో రాజమౌళి.. వీడియో వైరల్

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

23 hours ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

1 day ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

1 day ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

1 day ago

latest news

Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

13 mins ago
Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

23 mins ago
Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

1 hour ago
Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version