Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » కన్ఫ్యూషన్ లో స్పైడర్ రిలీజ్ డేట్!

కన్ఫ్యూషన్ లో స్పైడర్ రిలీజ్ డేట్!

  • July 3, 2017 / 07:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కన్ఫ్యూషన్ లో స్పైడర్ రిలీజ్ డేట్!

ఒక బడా…హీరో…ఒక బడా దర్శకుడు…కలసి ఒక బడా సినిమా చేస్తున్నారు..కట్ చేస్తే అటు తెలుగు, ఇటు తమిళం రెండు బాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలపాలి అని పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు… అయితే అదే క్రమంలో ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే అటు దర్శకుడు…ఇటు హీరో కలసి ఏకాబిప్రాయంతో ఉండాలి. కానీ ఇప్పుడు స్పైడర్ సినిమా విషయంలో అదేమీ జరగడం లేదు అని తెలుస్తుంది…విషయం ఏమిటి అంటే… ప్రిన్స్ మహేష్ మురుగుదాస్ దర్శకత్వంలో నటిస్తున్న స్పైడర్ సినిమా రిలీజ్ డేట్ పై ఎన్నో అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి…అయితే నిర్మాతలు ఒక్కొక్కరూ ఒక్కొక్క మాట చెబుతూ ఉంటే, హీరో సైతం ఒక డేట్, దర్శకుడు సైతం మరొక డేట్ చెబుతూ టైమ్ పాస్ చేస్తూ…అటు బయ్యర్స్ ను, ఇటు ఫ్యాన్స్ ను ఫుల్ టెన్షన్ పెడుతూ ఉన్నారు…ఇదిలా ఉంటే దసరా బరిలో దిగుతామనే ధీమాగా ఉన్నప్పటికీ…. ఈ నేపధ్యంలో ఈమూవీ రిలీజ్ డేట్ గురించి మహేష్ మురగదాస్ ల మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నట్లు టాక్.

సెప్టెంబర్ 22న విడుదల చేసి దసరా సెలవులను క్యాష్ చేసుకుని గతంలో తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ‘దూకుడు’ రిలీజ్ డేట్ సెంటిమెంట్ రిపీట్ చేయాలని మహేష్ విపరీతంగా పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈమూవీని సెప్టెంబర్ 22న రిలీజ్ కష్టమని కావాలి అనుకుంటే ఈసినిమాను సెప్టెంబర్ 29కి రెడీ పెట్టగలను అనీ మురగదాస్ వాదిస్తున్నట్లు టాక్. అదీకాకుండా ఈ మూవీ తమిళ హిందీ భాషలలో కూడ విడుదల అవుతున్న నేపధ్యంలో దసరా కన్నా దీపావళి ఫీవర్ తమిళ హిందీ ప్రజలలో ఎక్కువగా ఉంటుంది అన్న అభిప్రాయంతో రకరకాల కారణాలు మురగదాస్ ఈ సినిమా విడుదల విషయంలో చెపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా హీరో ఒక డేట్, డైరెక్టర్ ఒక డేట్ ఫిక్స్ అయ్యి అటు బయ్యర్స్ ని, ఇటు ఫ్యాన్స్ ని కంప్లీట్ కన్ఫ్యూషన్ లో నెట్టేశారు. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ ఏది కరెక్ట్ అనేది ఎప్పటికి తెలుస్తుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Actress Rakul Preet
  • #mahesh 23
  • #Mahesh Babu
  • #Rakul

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

3 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

2 days ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version