Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » సీనియర్ ఎన్టీఆర్ వల్ల ఆమెకు డెడికేషన్ రెట్టింపు అయ్యిందట..!

సీనియర్ ఎన్టీఆర్ వల్ల ఆమెకు డెడికేషన్ రెట్టింపు అయ్యిందట..!

  • June 16, 2020 / 10:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సీనియర్ ఎన్టీఆర్ వల్ల ఆమెకు డెడికేషన్ రెట్టింపు అయ్యిందట..!

తెలుగు సినిమా చరిత్రని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిన సినీ తారలలో నందమూరి తారక రామారావుగారిని ముందుగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన సినిమా కోసం పగలు, రాత్రి అని తేడా లేకుండా కష్టపడేవారట. రోజులో షూటింగ్ ప్రారంభం అవ్వడానికి ఓ గంట ముందుగానే.. పరీక్ష రాయడానికి విద్యార్థి వెళ్ళినట్టు షూటింగ్ స్పాట్ కు వెళ్ళిపోయి.. అక్కడ సీన్ కు ప్రిపేర్ అవుతూ ఉండేవారట. ఇక టైం కి షాట్ మొదలు కాకపోతే ఆయన నిప్పులు కురిపించేవారట.

ఎంతో మంది టెక్నిషియన్లు.. టిఫిన్లు కూడా మానేసి షూటింగ్ స్పాట్ కు వచ్చేసే వారట. తరువాత షార్ప్ గా లంచ్ టైం కు బ్రేక్ తీసేసుకునేవారట ఎన్టీఆర్. ఇక సెట్ కు లేట్ గా వచ్చే హీరోయిన్ల పై కూడా ఈయన మండిపడేవారట. ఈ విషయం అప్పటి హీరోయిన్ కె.ఆర్. విజయ కు బాగా తెలుసు. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ‘కృష్ణ పాండవీయం’ అనే చిత్రంలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారట కె.ఆర్.విజయ గారు. ఆ చిత్రానికి నిర్మాత కూడా ఎన్టీఆరే. ఇక ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయిన రోజుల్లో మొదటి మూడు రోజుల పాటు.. సెట్ కు లేట్ గా వచ్చేవారట విజయ.

ఇది గమనించిన ఎన్టీఆర్.. యూనిట్ సభ్యులతో ‘షూటింగ్ కు లేట్ గా వచ్చినందుకు మీ పారితోషికంలో కోతలు విధించబడును’ అంటూ విజయకు నోటీస్ పంపించారట. దాంతో వెంటనే ఎన్టీఆర్ ను కలిసి ఆమె క్షమాపణలు తెలపడమే కాకుండా.. ‘ఇంకెప్పుడు ఆలస్యంగా షూటింగ్ కు రాను’ అంటూ వేడుకుందట. ఎన్టీఆర్ గారు కూడా ఆమెను మన్నించినట్టు తెలుస్తుంది. ఇక అప్పటి నుండీ కె.ఆర్.విజయ గారు ప్రతీ సినిమా షూటింగ్ కు టైంకి హాజరవుతూ వస్తుందట. అంత డెడికేషన్ ఎన్టీఆర్ గారి వల్లే వచ్చిందని తెలిపింది విజయ.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #K.R.Vijaya
  • #NTR

Also Read

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

related news

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

NTR: ఎన్టీఆర్ కి ఆ పిచ్చి అలవాటు ఉంది.. హాట్ టాపిక్ అయిన చరణ్ కామెంట్స్

trending news

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

1 hour ago
2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

3 hours ago
Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

4 hours ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

4 hours ago
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

7 hours ago

latest news

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

3 hours ago
Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

5 hours ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version