Sravanthi: భర్తతో కలి రొమాంటిక్ ఫోజులు.. వైరల్ అవుతున్న ‘బిగ్ బాస్’ స్రవంతి లేటెస్ట్ ఫోటోలు..!

యూట్యూబ్ లో పలు ఛానల్స్ కోసం సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ వచ్చిన స్రవంతి.. జెమినీ కామెడీ లో కొన్నాళ్ల పాటు యాంకర్ గా చేసింది. ‘పుష్ప’ రిలీజ్ టైం లో స్రవంతి బాగా ఫేమస్ అయ్యింది. అటు తర్వాత ఈమె బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది. ఈమెకి ఆల్రెడీ పెళ్ళైన సంగతి తెలిసిందే. ఓ బిడ్డ కూడా ఉన్నాడు. తన భర్త పేరు ప్రశాంత్. ఇదిలా ఉండగా.. కొద్దిరోజులుగా స్రవంతి గ్లామర్ షో చేయడం పెంచింది అనే చెప్పాలి.

మొన్నటి వరకు చాలా పద్దతిగా ఉంటూ వచ్చిన ఆమె ఒక్కసారిగా తనలోని గ్లామర్ యాంగిల్ ను బయటపెట్టింది. ఆమె లేటెస్ట్ ఫొటోల్లో తన భర్తతో కలిసి ఉన్న ప్రైవేట్ పిక్స్ ని షేర్ చేసింది. ఇటీవల ఈ జంట మాల్దీవులకు వెళ్లి అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక తాజాగా ఫొటోల్లో స్రవంతి బాత్ టబ్ లో పడుకుని ఇచ్చిన ఫోజులు కూడా హైలెట్ అయ్యాయి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus