Sree Mukhi: స్విమ్మింగ్ పూల్ లో శ్రీముఖి.. వైరల్ అవుతున్న గ్లామర్ ఫోటోలు..!

  • June 15, 2022 / 09:11 PM IST

టాలీవుడ్లో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా యాంకర్లు కూడా గ్లామర్ షో చేస్తుంటారు. కాకపోతే బిగ్ స్క్రీన్ పై కాదు సోషల్ మీడియాలో. ఈ లిస్టులో స్టార్ యాంకర్ శ్రీముఖి కూడా ఒకరన్న సంగతి తెలిసిందే. తనదైన వాక్చాతుర్యంతో.. నాన్ స్టాప్ పంచ్ లతో ఎవరికైనా చమటలు పట్టించగలదు ఈ నిజామాబాద్ బ్యూటీ…. కెరీర్ ప్రారంభంలో ‘జులాయి’ ‘నేను శైలజ’ ‘జెంటిల్ మెన్'(నాని) వంటి పలు చిత్రాల్లో నటించింది. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో ఈమెకు గుర్తింపు దక్కలేదు.

ఈ క్రమంలో బుల్లితెర పై తన అదృష్టాన్ని పరీక్షించుకోగా ‘పటాస్’ అనే కామెడీ షో ఈమెను బాగా పాపులర్ చేసింది. తర్వాత ‘బిగ్ బాస్ 3’ రియాల్టీ షోలో కూడా పాల్గొని రన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈమె చేసే గ్లామర్ షో మాములుగా ఉండదు. తాజాగా స్విమ్మింగ్ పూల్ లో అందమైన ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగి.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం అవి తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

 

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus