Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » శ్రీముఖి బిగ్ బాస్ షోకు ఎందుకు వెళ్లలేదో తెలుసా..?

శ్రీముఖి బిగ్ బాస్ షోకు ఎందుకు వెళ్లలేదో తెలుసా..?

  • September 11, 2017 / 08:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీముఖి బిగ్ బాస్ షోకు ఎందుకు వెళ్లలేదో తెలుసా..?

బుల్లితెర సెన్సేషన్ శ్రీముఖి అంటే తెలియనివారుండరు అంటే అతిశయోక్తేం కాదు. ఒక పక్క యాంకరింగ్ చేస్తూ.. మరోపక్క సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషిస్తూ ఆమె సంపాదించుకొన్న క్రేజ్ అలాంటిది. అంతటి క్రేజ్ ఉంది కాబట్టే ఆమెను “బిగ్ బాస్” షో నిర్వాహకులు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం అడిగారాట. ప్రస్తుతం టిఆర్పీ ప్రకారం నెంబర్ ఒన్ షోగా వ్యవహరించబడుతున్న ఈ షో ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట శ్రీముఖి. అయితే.. అందుకు కారణం లేకపోలేదు.

ప్రస్తుతం “పటాస్” అనే పాపులర్ టీవి షో తోపాటు పలు గేమ్ షోలు, ఇంకొన్ని ప్రయివేట్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ యమ బిజీగా ఉన్న శ్రీముఖి ఇప్పుడు బిగ్ బాస్ షోకి వెళ్ళడం వల్ల కొత్తగా సంపాదించే క్రేజ్ కానీ క్యాష్ కానీ లేకపోవడం, పైగా.. అన్నేసి రోజులు నిర్భందీగా ఉండడం వలన ఉన్న క్రేజ్ కోల్పోయే అవకాశాలు కూడా ఉండడం.. అన్నిటికంటే ముఖ్యంగా ప్రస్తుతం షోలో పార్టీసిపేట్ చేస్తున్నవాళ్ళందరూ పాజిటివ్ కంటే ఎక్కువగా నెగిటివ్ ఫేమ్ తెచ్చుకొని ఉండడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని శ్రీముఖి ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. శ్రీముఖి ఆలోచన కూడా సబబే అనిపిస్తుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Jr Ntr
  • #NTR
  • #Sree Mukhi
  • #sri mukhi

Also Read

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

related news

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

trending news

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

1 hour ago
Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

12 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

13 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

13 hours ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

22 hours ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

14 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

15 hours ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

20 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version