Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

  • September 7, 2026 / 12:03 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

టాలీవుడ్‌లో కామెడీ టైమింగ్‌ కిర్రాక్‌ ఉన్న హీరోల్లో శ్రీవిష్ణు (Sree Vishnu) ఒకరు. ఆయన టైమింగ్‌కి ఫ్యాన్స్‌ అయిపోయి కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ అనే ట్యాగ్‌లైన్‌ కూడా ఇచ్చేశారు మన ప్రేక్షకులు. ఇప్పటివరకు ఆయన నుండి వచ్చిన సినిమాలు చాలా వరకు విజయం సాధించడం కూడా.. ఆయనకు ఆ ట్యాగ్‌లైన్‌ పెట్టడం కరెక్టే అనిపిస్తోంది. అయితే ఆయన కామెడీ టైమింగ్‌, తనదైన శైలి పంచ్‌లు సినిమాలోనే కాదు బయట కూడా ఉంటాయి. అప్పుడప్పుడు అవి అలా తళుక్కున మెరిసిపోతుంటాయి కూడా.

Sree Vishnu

తాజాగా ఆయన నటించిన ‘కామ్రేడ్‌ కల్యాణ్‌’ సినిమా ప్రచార కార్యక్రమంలోనూ ఇలాంటి ఓ కామెంట్‌ వేసి.. నవ్వులు పూయించాడు. అంతేకాదు ఆ కామెంట్‌తో స్టేజీ మీద గత కొన్ని ఏళ్లుగా లేనిపోని శపథాలు చేస్తున్న వారికి కౌంటర్‌ కూడా ఇచ్చినట్లు అయింది. తెలుగు సినిమా ప్రచారంలో స్టేజీ శపథాలు కొత్తేమీ కాదు. ‘రాజాసాబ్‌’ సినిమా సమయంలో దర్శకుడు మారుతి ఇలాంటి పనే చేసి చాలా ఇబ్బందిపడ్డారు. మొన్నీ మధ్య ‘సహ’ సినిమా హీరోయిన్‌ కూడా అదే పని చేసింది. ఇవన్నీ గుర్తొచ్చాయో ఏమో.. ఇప్పుడు శ్రీవిష్ణు (Sree Vishnu) కౌంటర్‌ వేశాడు.

Sree Vishnu comment on director

ఇంతకీ ఏమనన్నాడు అనేగా డౌట్‌. ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ దర్శకుడు జానకీరామ్‌ మారెళ్లను ఉద్దేశిస్తూ.. ‘‘నువ్వు కంగారుపడకు. కంగారులో ఏవేవో వాగ్దానాలు చేయొద్దు. ‘అమీర్‌పేట్‌ సెంటర్లో బట్టలిప్పుతా..’ లాంటి మాటలు చెప్పకు’’ అని డైరెక్టర్‌కు శ్రీవిష్ణు (Sree Vishnu) అన్నాడు. దీంతో వేదికపై ఉన్నవారంతా నవ్వేశారు. ఆయన అక్కడ ఇతర నటులు/ దర్శకులు / సాంకేతిక నిపుణుల పేర్లు ప్రస్తావించలేదు కానీ.. పంచ్‌ అయితే అలాంటివారందరికీ అని అర్థమవుతోంది.

అవును.. ఆ హీరోయిన్‌ ఏమంది అనేగా డౌట్‌. ‘సహ’ సినిమా చూశాక ‘ఎంత మంచి సినిమా తీశారు’ అని అందరూ అనుకుంటారు. ఒకవేళ ఎవరైనా ఈ సినిమా చూసి నిరాశపడితే నేను అమీర్‌పేట్‌ సెంటర్‌లో నిలబడి గుండు కొట్టించుకుంటా అని షాకింగ్ కామెంట్స్‌ చేశారు. ఆ సినిమా విజయం సాధించలేదు అనుకోండి. ఇక శపథం సంగతా మనకెందుకు వదిలేయండి.

వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sree Vishnu

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

18 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

23 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

5 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

6 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

22 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

23 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version