Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

  • February 26, 2026 / 02:23 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

తెలుగు యువ హీరోలయందు శ్రీవిష్ణు వేరయా! – ఈ మాట చెప్పడానికి ఎవరికీ, ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఒకవేళ ఈ మాట అనలేకపోతున్నారు అంటే ఆయన సినిమాలు ఇప్పటివరకు చూడలేదు అని అర్థం. యాక్షన్‌ ఇమేజ్‌, లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ కోసం ఆయన వరుస సినిమాలు చేసిన రోజుల్లో ‘ఇదేంటి శ్రీవిష్ణు ఇలా చేస్తున్నాడు’ అనే మాట వినిపించింది. ఎప్పుడైతే ఆయన కామెడీ జోనర్‌లోకి వచ్చాడో అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒకటి అరా సినిమా తేడాకొట్టినా వరుస విజయాల మధ్యలో అది మాసిపోయింది.

Sree Vishnu

అంతలా కామెడీ సినిమాలను అదరగొట్టేస్తున్నాడు శ్రీవిష్ణు. ఈ క్రమంలో తనకు ‘సామజవరగమన’ లాంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాను ఇచ్చిన రామ్‌ అబ్బరాజు డైరక్షన్‌లో మరో సినిమాకు ఓకే చెప్పాడు. కొన్ని నెలల క్రితమే ఆ సినిమా అనౌన్స్‌మెంట్, పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా పనులు అయిపోవడంతో ఆయన ఖాళీ అయ్యారు. దీంతో శ్రీవిష్ణు సినిమా పనుల వేగం పెంచారట. ఈ క్రమంలో సినిమా జోనర్‌ బయటకు వచ్చింది. అదే డార్క్‌ కామెడీ.

sri vishnu in dark comedy

ఇక్కడ డార్క్‌ కామెడీ అంటే అదేదో ఇబ్బందికర సినిమా అనుకునేరు. సెటైర్లు, కౌంటర్లు, సామాజిక అంశాలను చూపించే కథలు అన్నమాట. అయితే ఆ విషయాలను సీరియస్‌ టోన్‌లో కాకుండా కాస్త నవ్విస్తూ చెబుతారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో హీరోయిన్‌ కూడా ఫిక్స్ అయిందట. ‘మోగ్లీ’ సినిమాతో ఇటు నటన, అటు అందంతో ఆకట్టుకున్న సాక్షి మదోల్కార్‌ను ఈ సినిమాలో కథానాయికగా ఎంపిక చేసుకున్నారట. ఇక ఇందులో సుదర్శన్, వెన్నెల కిశోర్ లాంటి హై కామెడీ యాక్టర్లు కూడా ఉండనున్నారు.

ఇక శ్రీవిష్ణు సినిమాల విషయానికొస్తే.. ఫిబ్రవరి 27న ‘విష్ణు విన్యాసం’ సినిమాల థియేటర్లలోకి వస్తుంది. మార్చి 6న ‘మృత్యుంజయ’ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. ఈ రెండింటి తర్వాత ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాను తీసుకొస్తారు. ఆ తర్వాత ఈ డార్క్‌ కామెడీ సినిమా వస్తుందన్నమాట.

 ఇది కదా స్ట్రోక్‌ అంటే.. ఇది కదా రివేంజ్‌ అంటే.. ‘ధురంధర్‌’ టీమ్‌ ఏం చేసిందో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sree Vishnu

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

related news

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

11 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

12 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

1 day ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

9 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

9 hours ago
Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

12 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

12 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version