Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sree Vishnu: చిత్ర.. విచిత్రమైన కాన్సెప్ట్ తో శ్రీవిష్ణు సినిమా!

Sree Vishnu: చిత్ర.. విచిత్రమైన కాన్సెప్ట్ తో శ్రీవిష్ణు సినిమా!

  • February 28, 2023 / 10:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sree Vishnu: చిత్ర.. విచిత్రమైన కాన్సెప్ట్ తో శ్రీవిష్ణు సినిమా!

శ్రీవిష్ణు నటించిన గత మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ‘రాజ రాజ చోర’ సినిమా వరకు శ్రీవిష్ణు సినిమా అంటే జనాల్లో ఓ ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. ఎందుకంటే అతని సినిమాల్లో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది కాబట్టి..! కానీ గత మూడు సినిమాల్లో అది లోపించో… లేక మిస్సయ్యో కానీ ఆ సినిమాలు దారుణంగా నిరాశపరిచాయి. అందువల్ల శ్రీవిష్ణు రేసులో చాలా వెనుకపడ్డాడు అనే చెప్పాలి. ఇదిలా ఉండగా..

త్వరలో శ్రీవిష్ణు ‘సామజవరగమన’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ టైటిల్ చూసి ఇది అందమైన ప్రేమకథో లేక కుటుంబ కథా చిత్రమో అనుకోవడం సహజం. నిజానికి ఇది అలాంటి కథే.. కాకపోతే ఓ చిత్ర విచిత్రమైన కాన్సెప్ట్ ను మిక్స్ చేశాడు దర్శకుడు. విషయంలోకి వెళ్తే.. ఈ సినిమాలో హీరో .. హీరోయిన్ ను ప్రేమిస్తాడు. అది తెలుసుకున్న హీరోయిన్ కూడా హీరోని ప్రేమించడం మొదలు పెడుతుంది.

ఆ హీరోయిన్ … హీరోకి బంధువు అవుతుంది. మంచిదే కథా అని అనుకునే లోపు ఆమె హీరోకి హీరోయిన్ చెల్లెలు వరుస అవుతుంది అనే విషయం బయటపడుతుందట. అయితే ఈ షాకింగ్ విషయం హీరోకి కానీ హీరోయిన్ కి కానీ తెలీదట. హీరో తండ్రికి మాత్రమే తెలుస్తుందట. దీంతో అతను వీళ్ళిద్దరినీ కలవకుండా చేసే ప్రయత్నాలు భీభత్సమైన ఫన్ ను క్రియేట్ చేస్తాయట. చివర్లో ఓ ట్విస్ట్ కూడా ఉంటుందట… క్లైమాక్స్ కూడా సస్పెన్స్ తో ఎంతో ఆసక్తికరంగా సాగుతుందని తెలుస్తుంది.

‘వివాహ భోజనంబు’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసిన రామ్ అబ్బ‌రాజు ఈ చిత్రానికి దర్శకుడు. ఇలాంటి కాన్సెప్ట్ తో మొన్నామధ్య తమిళ్ లో `పారిస్ జైరాజ్‌`అనే సినిమా వచ్చింది. సంతానం హీరోగా నటించిన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.తమిళ్ లో కంటే ముందుగానే చిరంజీవి నటించిన ‘మెకానిక్ అల్లుడు’ సినిమాలో కూడా ఇలాంటి కాన్సెప్ట్ ను విజయశాంతి, సుధాకర్ ల మధ్య పెట్టారు. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. మరి ఈ ‘సామజవరగమన’ ఏమవుతుందో చూడాలి.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naresh
  • #Ram Abbaraju
  • #Reba Monica John
  • #samajavaragamana
  • #Sree Vishnu

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 hour ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version