Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Sreeleela: మహేష్ మంచి మనసు బంగారం : శ్రీ లీల

Sreeleela: మహేష్ మంచి మనసు బంగారం : శ్రీ లీల

  • January 10, 2024 / 12:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela: మహేష్ మంచి మనసు బంగారం : శ్రీ లీల

త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిన్న సాయంత్రం గుంటూరులో ఎంతో ఘనంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహేష్ బాబు అభిమానులు తరలివచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నటి శ్రీ లీల స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె మహేష్ బాబు గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మహేష్ బాబు గురించి మాట్లాడుతూ ఆయనని చూస్తుంటే మాటలు కూడా రావడం లేదని ఈ విషయం మహేష్ బాబుకు కూడా తెలుసు అంటూ వెల్లడించారు. కొన్నిసార్లు సెట్ లో మహేష్ బాబు గారిని చూస్తూ డైలాగ్స్ చెప్పడం కూడా మర్చిపోయానని ఈమె తెలియచేశారు. గుంటూరు కారం మొదటి రోజు షూట్ అవగానే ఇంటికి వెళ్తే ఒక్కసారిగా అందరూ నన్ను చుట్టుముట్టి మహేష్ బాబు ఎలా ఉన్నారు..

ఆయన బిహేవియర్ ఎలా ఉంది ఏంటి అని అందరూ నన్ను చుట్టుముట్టి ఒకటే ప్రశ్నలు వేశారని ఈమె తెలిపారు. ఒక బంగారు విగ్రహానికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో మహేష్ బాబు గారు కూడా అలాగే ఉంటారు అంటూ ఈమె ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు. మహేష్ బాబు గారి మనసు బంగారం. నిజానికి నేను అక్కడ ఆడియనస్ లో ఆయన అభినిగా ఉండాల్సిన దాన్ని..

అక్కడ ఉండి విజిల్స్ వేయాల్సిన నేను ఇక్కడకు వచ్చి ఇవన్నీ చెప్పడానికే దేవుడు ఇలాంటి అవకాశం ఇచ్చాడేమో అనిపిస్తుంది అంటూ ఈ సందర్భంగా గుంటూరు కారం సినిమాలో నటించడం గురించి ,అదే విధంగా మహేష్ బాబు గురించి శ్రీ లీలా (Sreeleela) చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Sreeleela

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

21 hours ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

21 hours ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

22 hours ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

23 hours ago

latest news

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

1 hour ago
Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

2 hours ago
Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

3 hours ago
Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

22 hours ago
Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version