Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Sreeleela: పెళ్లయిన హీరోను కలల రాకుమారుడు అంటున్న శ్రీ లీల!

Sreeleela: పెళ్లయిన హీరోను కలల రాకుమారుడు అంటున్న శ్రీ లీల!

  • October 7, 2023 / 06:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela: పెళ్లయిన హీరోను కలల రాకుమారుడు అంటున్న శ్రీ లీల!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తున్నటువంటి పేర్లలో నటి శ్రీలీల పేరు ఒకటి. పెళ్లి సందడి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె ధమాకా తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. తాజాగా స్కంద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈమె దాదాపు పది సినిమాల వరకు నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇకపోతే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించినటువంటి మ్యాడ్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు శ్రీ లీల హాజరైన విషయం మనకు తెలిసిందే.

ఈ వేదికపై ఈమె మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి. మ్యాడ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు శ్రీ లీలతో పాటు నటుడు దుల్కర్ సల్మాన్ కూడా ముఖ్య అతిథిగా హాజరైన విషయం మనకు తెలిసిందే..దుల్కర్ సల్మాన్ గురించి శ్రీ లీల మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సర్ మీరు ఈవెంట్ కి వస్తున్నారని తెలియగానే నాకంటే మా అమ్మగారు చాలా సంతోషపడ్డారు.

ఆమె మీకు పెద్ద అభిమాని మిమ్మల్ని అడిగానని చెప్పమన్నారు అంటూ తెలియచేశారు. అనంతరం ఈమె మాట్లాడుతూ..నాకు చిన్నప్పటినుంచి ఒక కల వచ్చేది .. మా అమ్మమ్మ చెప్పిన కథలు విన్నప్పుడు గుర్రం మీద వచ్చే యువరాజుని ఊహించుకున్నాను. ఎప్పుడైతే మీ “హిరయి” పాట చూశానో అప్పటినుంచి నా కలలో వచ్చే రాకుమారుడు మీరే అని ఫిక్స్ అయ్యాను అంటూ ఈమె కామెంట్ చేశారు.

ఇప్పటికీ మీరు నాకు కలలో వస్తుంటారు అంటూ ఈ సందర్భంగా ఈమె దుల్కర్ సల్మాన్ గురించి కామెంట్స్ చేయడంతో వేదికపై ఉన్నటువంటి దుల్కర్ ముసి ముసి నవ్వులు నవ్వుతూ తనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక శ్రీ లీల చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దుల్కర్ సల్మాన్ కు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది శ్రీ లీల ఈ విషయం మీకు గుర్తుందో లేదో అంటూ మరికొందరు ఈమె (Sreeleela) చేసిన వ్యాఖ్యలపై కామెంట్స్ చేస్తున్నారు.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan
  • #Sreeleela

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

57 mins ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

3 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

6 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

7 hours ago

latest news

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

2 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

4 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

5 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version