Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sreeleela: టాప్ రేసులో దూసుకెళ్తున్న శ్రీలీల.. కానీ ఒక సమస్య?

Sreeleela: టాప్ రేసులో దూసుకెళ్తున్న శ్రీలీల.. కానీ ఒక సమస్య?

  • February 1, 2025 / 11:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela: టాప్ రేసులో దూసుకెళ్తున్న శ్రీలీల.. కానీ ఒక సమస్య?

టాలీవుడ్‌లో కుర్ర హీరోల మొదటి ఛాయస్‌గా మారిన శ్రీలీల (Sreeleela) , వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ ఫుల్ బిజీగా మారిపోయింది. పెళ్లి సందDతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ధమాకా మూవీతో తొలి భారీ హిట్ అందుకుంది. ఆ తర్వాత అవకాశాల వర్షమే కురిసింది. మాస్, క్లాస్ సినిమాలు కలిపి చేస్తూ స్టార్ హీరోల సరసన నిలిచింది. అయితే వరుస సినిమాలతో పాటు, డేట్స్ మేనేజ్‌మెంట్ విషయంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నట్లు టాక్ వస్తోంది.

Sreeleela

Sreeleela Rising Fame But Calendar Clash Concerns (1)

ఇటీవలె పుష్ప 2లో (Pushpa 2: The Rule)  కిస్సిక్ సాంగ్‌తో శ్రీలీల మరోసారి హాట్ టాపిక్ అయింది. అంతకు ముందు వరుస ఫ్లాప్స్ వచ్చినా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఆమె చేతిలో పెద్ద సినిమాలే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh), నితిన్ (Nithiin)  రాబిన్ హుడ్ (Robinhood), రవితేజతో (Ravi Teja)  మాస్ జాతర (Mass Jathara) సినిమాలు చేస్తున్న ఆమె, కాల్షీట్లు క్లియర్‌గా ప్లాన్ చేసుకోకపోతే సమస్యలు ఎదుర్కొనే అవకాశముందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీలపై ఒక కొత్త టాక్ వైరల్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మదగజరాజ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 దేవా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 నోటికొచ్చింది అనేస్తే.. చరిత్ర తవ్వుతారు సిద్ధార్థ్‌.. జాగ్రత్తగా ఉండాలిగా!

Actress Sreeleela signed for a Bollywood film

అడ్వాన్స్ తీసుకున్న సినిమాలకు సమయానికి కాల్షీట్లు ఇవ్వలేకపోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాస్ జాతర సినిమా కూడా ఆమె డేట్స్ సమస్యల వల్ల లేట్ అవుతోందని ప్రచారం జరుగుతోంది. ఆమె ఏప్రిల్ నాటికి మాత్రమే షూటింగ్‌కు సిద్ధంగా ఉంటుందని చెప్పడంతో, మరో హీరోయిన్‌ను అన్వేషించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. టాలీవుడ్‌లో క్యాలెండర్ కన్‌ఫ్యూజన్ ఒక స్టార్ హీరోయిన్‌ను గందరగోళంలో పడేసే ప్రమాదం ఎక్కువ. శ్రీలీల క్రేజ్ ఉన్నప్పటికీ, ప్రాజెక్ట్‌లను బ్యాలెన్స్ చేసుకోకపోతే, అవకాశాలు కాస్తా చేజారిపోవచ్చు.

ఒకే సమయంలో పెద్ద సినిమాలు లైన్‌లో పెట్టుకోవడం చాలా మంది హీరోయిన్స్ చేసిన పొరపాటే. ఇప్పటికే కొన్ని సినిమాల విడుదలలు వాయిదా పడటం, డేట్స్ క్లాష్ అవడం, మేకర్స్‌కి సమస్యలు రావడం వంటి విషయాలు ఆమెను ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీలీల టాప్ రేస్‌లో ఉన్నారు. కానీ ఈ మేనేజ్‌మెంట్ సమస్యలను త్వరగా క్లియర్ చేసుకోవాలి. లేదంటే, టాలీవుడ్‌లో నిర్మాతలు, దర్శకులు ఆమెతో భవిష్యత్తులో సినిమా చేసేందుకు వెనుకడుగు వేసే ప్రమాదం ఉంది.

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్.. దంగల్ నటి షాకింగ్ కామెంట్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sreeleela

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version