Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » పరీక్షలు అయిపోవడంతో.. ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన శ్రీ లీల.. వీడియో వైరల్..!

పరీక్షలు అయిపోవడంతో.. ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన శ్రీ లీల.. వీడియో వైరల్..!

  • December 17, 2022 / 06:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పరీక్షలు అయిపోవడంతో.. ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన శ్రీ లీల.. వీడియో వైరల్..!

‘పెళ్లిసందD’ మూవీతో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు వదిలిన అందాల బాణం శ్రీ లీల.. అందం, ఆకర్షణీయమైన రూపంతో ఆకట్టుకునే ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.. ప్రస్తుతం తన చేతిలో ఎనిమిది సినిమాల వరకు ఉన్నాయి.. త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ ద్విపాత్రాభినయం చేసిన ‘ధమాకా’ లో శ్రీ లీల నటించింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవలే ముంబైలో ఎమ్‌బిబిఎస్ ఎగ్జామ్స్ రాసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ‘ధమాకా’ ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది..

హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఎంబీ మాల్‌లో కాసేపు సందడి చేసింది. అక్కడికి వచ్చిన యూత్‌తో కలిసి సరదాగా డ్యాన్స్ కూడా చేసింది. ఇక ‘ధమాకా’ అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ కూడా అమ్మింది. స్వయంగా హీరోయిన్ టికెట్స్ అమ్ముతుండేసరికి.. ఫ్యాన్స్ కౌంటర్ దగ్గర క్యూ కట్టారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరితో మాట్లాడిన శ్రీలీల.. ‘‘ధమాకా’ సినిమా ఎందుకు చూస్తున్నారు?.. మీ ఫేవరెట్ సాంగ్ ఏది?.. ఆ స్టెప్ వేయండి ఓసారి సరదాగా’’ అంటూ టికెట్స్ అమ్మింది.. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..

#Dhamaka Gorgeous Beauty @sreeleela14 herself at the ticket counter for first few members to watch

#Dhamaka entertainer on Big screen. ❤️ ✨ #DhamakaFromDec23

Book your tickets https://t.co/iZ40p9utmY@RaviTeja_offl @TrinadharaoNak1@vishwaprasadtg @vivekkuchibotla pic.twitter.com/g65TagEwcb

— People Media Factory (@peoplemediafcy) December 17, 2022

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhamaka
  • #Jayaram
  • #Ravi teja
  • #Sreeleela
  • #Thrinadha Rao Nakkina

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

6 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

8 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

11 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

5 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

6 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

9 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

10 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version