Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Sri Satya: డబ్బులకోసమే వచ్చా..ఇంటికి వెళ్లిపోవాలని ఉంది..శ్రీసత్య కాంట్రవర్సీ కామెంట్స్..!

Sri Satya: డబ్బులకోసమే వచ్చా..ఇంటికి వెళ్లిపోవాలని ఉంది..శ్రీసత్య కాంట్రవర్సీ కామెంట్స్..!

  • September 25, 2022 / 03:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sri Satya: డబ్బులకోసమే వచ్చా..ఇంటికి వెళ్లిపోవాలని ఉంది..శ్రీసత్య కాంట్రవర్సీ కామెంట్స్..!

బిగ్ బాస్ హౌస్ లో సీరియల్ ఆర్టిస్ట్ గా వచ్చిన శ్రీసత్య మొదటి రెండు వారాలు నెమ్మదిగా ఉంది. మూడోవారం పోలీసు – దొంగల టాస్క్ లో ఫస్ట్ టైమ్ కెప్టెన్సీ పోటీదారులు అయ్యింది. అంతేకాదు, రెండో లెవల్లో శ్రీహాన్ ఇంకా ఆదిరెడ్డిలతో సమానంగా పోరాడింది. దీంతో శనివారం హోస్ట్ నాగార్జున శ్రీసత్యని పొగడ్తలతో ముంచెత్తారు. నిజానికి అంతకుముందు శుక్రవారం ఎపిసోడ్ లో శ్రీసత్య అర్జున్ తో సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. నేను ఇంటికి వెళ్లిపోవాలని ఉందని, కానీ వెళ్లిపోయేటపుడు మాత్రం నేనంటే ఏంటో చూపించి వెళ్లాలని ఉందని చెప్పింది.

అంతేకాదు, బిగ్ బాస్ హౌస్ కి నేను కేవలం డబ్బుకోసమే వచ్చానని, కొద్దో గొప్పో పేరు వచ్చినా చాలని చెప్పింది. అమ్మని, నాన్నని చూసుకోవడమే నాకు ఉన్న టాస్క్ అంటూ మాట్లాడింది. ఇదే టైమ్ లో అర్జున్ టచ్ చేసి మాట్లాడుతుంటే, చిరాకులో ఉన్నప్పుడు అస్సలు టచ్ చేయద్దంటూ అర్జున్ పై సీరియస్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ లో శ్రీసత్య చుట్టూ అర్జున్ తిరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్క్ లో గోల్డెన్ కొబ్బరి బొండాం కూడా శ్రీసత్య అడిగిందని ఇచ్చేశాడు. ఈ ప్లేస్ లో వేరే ఎవరున్నా కూడా ఇవ్వనని క్లియర్ గా చెప్పాడు.

అంతేకాదు, శ్రీహాన్ కూడా అర్జున్ కి శ్రీసత్య మీద ఫీలింగ్స్ ఉన్నాయని ఓపెన్ గానే చెప్పాడు. దీంతో శ్రీసత్య అర్జున్ ని కొద్దిగా దూరంగానే పెడుతోంది. కానీ, మనోడు మాత్రం శ్రీసత్య ఏది చేసినా, ఏం మాట్లాడినా, విసుక్కున్నా కూడా పెద్దగా ఫీల్ అవ్వడం లేదు. అందుకే, ఆ చనువుతోనే జైల్లో ఉన్న అర్జున్ తో ఈ విషయాలు పంచుకుంది. ఆ తర్వాత కూడా రేవంత్ తో ఇప్పుడు డోర్స్ తీసి వెళ్లిపోమన్నా వెళ్లిపోవాలని ఉందని అందుకే, ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉన్నా అంటూ చెప్పింది. కానీ, రేవంత్ మాత్రం నువ్వు చాలా డల్ అయ్యావని అది తెలుస్తోందని శ్రీసత్యతో చెప్పాడు.

ప్రస్తుతం ఈవారం నామినేషన్స్ లో శ్రీసత్య లేదు. వచ్చేవారం కూడా నామినేషన్స్ లోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. మరి నాగార్జున వీకండ్ ఇచ్చిన బూస్టప్ తో నెక్ట్స్ టాస్క్ లో ఎలా పెర్ఫామ్ చేయబోతోంది అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss Telugu 6
  • #Sri Satya

Also Read

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

related news

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

trending news

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

2 mins ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

17 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

19 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

24 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

1 day ago

latest news

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

18 hours ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

19 hours ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

20 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

1 day ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version