Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Srikanth: ‘గేమ్‌ ఛేంజర్‌’ కోసం రోజుకు నాలుగు గంటలు… శ్రీకాంత్‌ ఏం చెప్పారంటే?

Srikanth: ‘గేమ్‌ ఛేంజర్‌’ కోసం రోజుకు నాలుగు గంటలు… శ్రీకాంత్‌ ఏం చెప్పారంటే?

  • December 16, 2024 / 03:26 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srikanth: ‘గేమ్‌ ఛేంజర్‌’ కోసం రోజుకు నాలుగు గంటలు… శ్రీకాంత్‌ ఏం చెప్పారంటే?

‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సినిమాలో శ్రీకాంత్‌  (Srikanth) పాత్ర లుక్‌ వెనుక చాలా పెద్ద కథ ఉంది అంటూ ఆ మధ్య మన ‘ఫిల్మీ ఫోకస్‌’లో చదివే ఉంటారు. టీజర్‌లో శ్రీకాంత్‌ లుక్‌ చూశాక ఏదో కొత్తగా, లైవ్లీనెస్‌తో ఉంది అని అనిపించింది కానీ.. కారణం ఏంటబ్బా అనే విషయం మాత్రం తెలియలేదు. అయితే ఆ తర్వాత ఆ లుక్‌ వెనుక కథ బయటకు వచ్చింది. తాజాగా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు శ్రీకాంత్‌.

Srikanth

Srikanth

‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు, హైప్‌ను పెంచే విషయలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తన లుక్కు కథ కూడా బయటకు వచ్చింది. తానెప్పుడూ ఊహించని ఓ గొప్ప అవకాశం ‘గేమ్‌ ఛేంజర్‌’ అని చెప్పిన శ్రీకాంత్‌.. శంకర్‌(Shankar)  దర్శకత్వంలో పనిచేయడం ఓ గొప్ప అనుభవం అని చెప్పారు. ఇందులో ఆయన ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Allu Arjun, Chiranjeevi: మెగాస్టార్ ఇంటికి బన్నీ.. అక్కడ ఏం మాట్లాడారు?
  • 2 మళ్ళీ మొదటికి వచ్చిన మంచు వారి గొడవలు!
  • 3 Bigg Boss 8 Telugu Winner Nikhil: బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ కి .. ఎన్ని లక్షల ప్రైజ్ మనీ వచ్చిందో తెలుసా?

Srikanth

‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాలో తన పాత్ర ఒకెత్తు అయితే, గెటప్‌ మరో ఎత్తు అని చెప్పారు శ్రీకాంత్‌. మేకప్‌ – లుక్‌ కోసం మా నాన్న ఫొటోను స్ఫూర్తిగా తీసుకున్నామని చెప్పారు. ఆ పాత్ర కోసం ప్రాస్థెటిక్‌ మేకప్‌ వేసుకోవడానికి రోజూ నాలుగు గంటలు పట్టేదని చెప్పారు. ప్రోస్థెటిక్‌ మేకప్‌తో నటించడం ఇదే తొలిసారి అని చెప్పిన ఆయన.. మేకప్‌ వేసిన వెంటనే ఆ పాత్ర హావభావాలు ఆటోమేటిగ్గా వచ్చేశాయని చెప్పారు.

మేకప్‌ వేసుకున్నాక నాన్నలా కనిపిస్తున్నానా లేదా అనేది మాత్రం చూసుకున్నా అని చెప్పారు. దాని కోసం ఓసారి గెటప్‌ వేసుకుని నేరుగా ఇంటికి వెళ్లారట. అప్పుడు వాళ్ల అమ్మ చూసి ఒక్కసారిగా షాక్‌ అయ్యారట. ఆమె స్పందన చూశాక గెటప్‌ ఎంత బాగా కుదిరిందో అర్థమైందట శ్రీకాంత్‌కు. ఇక అప్పన్న పాత్రలో రామ్‌ చరణ్‌ (Ram Charan) నటనను చూస్తే అంతా షాక్‌ అవుతారు అని హైప్‌ ఇచ్చారు శ్రీకాంత్‌. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న వస్తోంది.

బిగ్‌బాస్‌ 8 విన్నర్‌ నిఖిల్‌ జీవితంలో ఒకటి తలిస్తే మరొకటి అయ్యిందట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #srikanth

Also Read

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

related news

Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

Srikanth, Allu Arjun: శ్రీకాంత్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండాలని కోరుకున్న అల్లు అర్జున్.. ఎందుకంటే?

Srikanth, Allu Arjun: శ్రీకాంత్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండాలని కోరుకున్న అల్లు అర్జున్.. ఎందుకంటే?

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

trending news

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

9 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

16 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

17 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

18 hours ago
Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

19 hours ago

latest news

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

8 hours ago
Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

9 hours ago
Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

11 hours ago
Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

11 hours ago
This Weekend Releases: ‘కన్నప్ప’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 15 సినిమాల లిస్ట్

This Weekend Releases: ‘కన్నప్ప’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 15 సినిమాల లిస్ట్

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version