Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Srikanth Addala: శ్రీకాంత్ అడ్డాల కమర్షియల్ సినిమాలకు దూరమవడానికి కారణమిదేనా?

Srikanth Addala: శ్రీకాంత్ అడ్డాల కమర్షియల్ సినిమాలకు దూరమవడానికి కారణమిదేనా?

  • September 12, 2023 / 02:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srikanth Addala: శ్రీకాంత్ అడ్డాల కమర్షియల్ సినిమాలకు దూరమవడానికి కారణమిదేనా?

టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో ఒకరైన శ్రీకాంత్ అడ్డాల గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొత్త బంగారు లోకం సినిమాతో దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాల ప్రయాణం మొదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో శ్రీకాంత్ అడ్డాల మరో సక్సెస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. అయితే ఈ సినిమాల తర్వాత శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ముకుంద, బ్రహ్మోత్సవం ఆశించిన ఫలితాలను అందుకోలేదు.

బ్రహ్మోత్సవం సినిమా గురించి ఊహించని స్థాయిలో ట్రోల్స్ రావడంతో పాటు ఈ సినిమా నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. మహేష్ బాబు ఫ్యాన్స్ కు కూడా ఈ సినిమా నచ్చలేదు. ఈ సినిమా రిలీజైన సమయంలో ఈ సినిమాను చూస్తుంటే సీరియల్ గుర్తుకొస్తుందని చాలామంది కామెంట్లు చేశారు. అయితే నారప్ప సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన శ్రీకాంత్ అడ్డాల త్వరలో పెద్దకాపు1 సినిమాతో బిజీ కానున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం సినిమా ఫలితం గురించి కూడా స్పందించడం గమనార్హం. సునీల్ ఒక సందర్భంలో చిరాకేసి బ్రహ్మోత్సవం తీశావా అని అడిగాడని ఆ సమయంలో నేను చాలా నవ్వుకున్నానని శ్రీకాంత్ అడ్డాల చెప్పుకొచ్చారు.

సక్సెస్ ఫెయిల్యూర్ మన చేతిలో ఉండవనే వాస్తవాన్ని మరిచిపోనని ఆయన కామెంట్లు చేశారు. ఐఐటీలో పీహెచ్డీ చేసిన నేను మంచి సినిమాలు తీయాలనే ఆలోచనతోనే కమర్షియల్ ఫార్ములా సినిమాలకు దూరంగా ఉన్నానని శ్రీకాంత్ అడ్డాల చెప్పుకొచ్చారు. బ్రహ్మోత్సవం ఫ్లాప్ గురించి శ్రీకాంత్ అడ్డాల ఈ విధంగా చెప్పగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. పెద్దకాపు1 సినిమాతో శ్రీకాంత్ అడ్డాల ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bramhosthavam
  • #Director Srikanth Addala

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version