Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Srikanth Addala: కాంట్రవర్సియల్‌ కాన్సెప్ట్ హ్యాండిల్ చేయగలడా..?

Srikanth Addala: కాంట్రవర్సియల్‌ కాన్సెప్ట్ హ్యాండిల్ చేయగలడా..?

  • May 19, 2021 / 12:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srikanth Addala: కాంట్రవర్సియల్‌ కాన్సెప్ట్ హ్యాండిల్ చేయగలడా..?

‘కొత్త బంగారు లోకం’ సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన శ్రీకాంత్ అడ్డాల.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ముకుంద’, ‘బ్రహ్మోత్సవం’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లను తెరకెక్కించాడు. టాలీవుడ్ లో ఉన్న సెన్సిబుల్ డైరెక్టర్లలో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. ఇప్పటివరకు కుటుంబ కథా చిత్రాలను రూపొందించిన ఆయన ‘అసురన్’ రీమేక్ ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడని తెలిసినప్పుడు అందరూ షాకయ్యారు. అసలు ఆ కాన్సెప్ట్ ను డీల్ చేయగలడా..? అనే సందేహాలు కూడా చాలా మందిలో కలిగాయి. ఇంకా ఈ రీమేక్ రిలీజ్ కాకుండానే ఇప్పుడు మరో రీమేక్ ఆయన చేతికొచ్చినట్లు సమాచారం.

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ‘కర్ణన్’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇటీవల ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమాను అన్ని భాషలకు చెందిన వారు ఎగబడి చూశారు. విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఈ సినిమాను తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేయనున్నాడు. ఈ కథను డీల్ చేసే దర్శకుడి కోసం వెతుకుతున్నాడు. ఈ క్రమంలో శ్రీకాంత్ అడ్డాలను సంప్రదించినట్లు తెలుస్తోంది. ‘అసురన్’ రీమేక్ ‘నారప్ప’ను ఆయన బాగా డీల్ చేశారనే టాక్ రావడంతో బెల్లంకొండ ఫస్ట్ ఆప్షన్ గా శ్రీకాంత్ అడ్డాలను ఎన్నుకున్నట్లు సమాచారం.

సినిమా తీసి, ఫస్ట్ కాపీ ఇచ్చేలా ఓ ప్యాకేజీలా మాట్లాడుకొని డీల్ క్లోజ్ చేయాలని బెల్లంకొండ భావిస్తున్నాడు. అయితే శ్రీకాంత్ అడ్డాల మాత్రం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. ‘నారప్ప’ సినిమా విడుదలై రిజల్ట్ వచ్చేవరకు నెక్స్ట్ సినిమా గురించి ఆలోచించకూడదని అనుకుంటున్నాడు. ఒకవేళ ‘నారప్ప’ సినిమా సక్సెస్ అయితే.. రీమేక్ కథలను హ్యాండిల్ చేయగలడనే పేరొస్తుంది. కానీ ‘కర్ణన్’ లాంటి కాంట్రవర్సియల్‌ కాన్సెప్ట్ ను ఎలాంటి వివాదాలు రాకుండా తీయడమనేది పెద్ద ఛాలెంజ్. మరి ఈ విషయంలో శ్రీకాంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి!

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Sreenivas
  • #Karnan
  • #Srikantha Addala

Also Read

Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishnu Vinyasam Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది…కానీ?

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

Sampradayini Suppini Suddapoosani: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

Mrithyunjay: ‘మృత్యుంజయ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

related news

Bellamkonda Srinivas : బెల్లంకొండ శ్రీనివాస్ ఇంట పెళ్లి భాజాలు.. అమ్మాయి ఎవరంటే..?

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

trending news

Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Vishnu Vinyasam Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది…కానీ?

Vishnu Vinyasam Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది…కానీ?

12 hours ago
Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

16 hours ago
Sampradayini Suppini Suddapoosani: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sampradayini Suppini Suddapoosani: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

17 hours ago
S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Carmeni Selvam: సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్

15 hours ago
Bhumi Pednekar : నేను కొన్ని తప్పులు చేశాను అంటూ ఓపెన్ అయిపోయిన బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ !

Bhumi Pednekar : నేను కొన్ని తప్పులు చేశాను అంటూ ఓపెన్ అయిపోయిన బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ !

17 hours ago
Anasuya : మిమ్మల్ని చూస్తే జాలి వేస్తోంది : అనసూయ భరద్వాజ్

19 hours ago
Sampradayini Suppini Suddapoosani Review in Telugu: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Ajith: అజిత్‌ నాన్‌ హీరో లైఫ్‌ చూస్తారా? త్వరలో థియేటర్లకు.. ఆ తర్వాత ఓటీటీకి!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version