Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » సూపర్ స్టార్ స్పాంటేనియస్ ని బయటపెట్టిన శ్రీనివాస్ రెడ్డి!

సూపర్ స్టార్ స్పాంటేనియస్ ని బయటపెట్టిన శ్రీనివాస్ రెడ్డి!

  • October 31, 2016 / 01:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూపర్ స్టార్ స్పాంటేనియస్ ని బయటపెట్టిన శ్రీనివాస్ రెడ్డి!

హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి సింపుల్ గా మాట్లాడుతూ కామెడీ పండిస్తుంటారు. హీరోల పక్కన ఫ్రెండ్ గా అనేక  చిత్రాల్లో నవ్వులు పేల్చిన ఈ నటుడు మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుని ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు. ప్రిన్స్ తన కామెడీ టైమింగ్ ఖలేజా సినిమాలో ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. దూకుడులోను సూపర్ స్టార్ ఇరగదీసాడు. ఇది అందరికీ తెలిసిందే. అయితే శ్రీనివాస్ రెడ్డి కొత్తగా చెప్పేది ఏముంది అనుకుంటున్నారా? ఆయన చెప్పేది స్క్రీన్ మీద మహేష్ గురించి కాదు.

ఆఫ్ స్క్రీన్ సూపర్ స్టార్ గురించి. సెట్ లో తోటి నటులతో ఆయన పేల్చే జోకులు సూపర్ అంట. ప్రధానంగా ఇతరులు వేసిన పంచ్ కి  స్పాంటేనియస్ గా మహేష్ బాబు ఇచ్చే రీ పంచ్ మరింత పేలుతుందని వివరించారు. వాటిని దగ్గర ఉండి ఎంజాయ్ చేసే అవకాశం కొంతమందికి మాత్రమే ఉంటుందని వెల్లడించారు. ఎందుకంటే సూపర్ స్టార్ పబ్లిక్ లోకి వస్తే చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. అప్పుడు ప్రిన్స్ లో ఈ కోణం చూడలేము కదా.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Samantha
  • #Srinivas Reddy

Also Read

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

related news

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

trending news

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

36 mins ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

2 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

3 hours ago
Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

4 hours ago
Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

12 hours ago

latest news

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

22 hours ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

1 day ago
Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

Agadha: ఒకే ఒక్క పోస్టర్ తో ఉత్సుకత రేకెత్తించిన ‘అగధ’ టీజర్ ఈ నెల 7 న రాబోతోంది!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version