Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: పవన్ రాజకీయాలపై శ్రీరెడ్డి ఏమన్నారంటే?

Pawan Kalyan: పవన్ రాజకీయాలపై శ్రీరెడ్డి ఏమన్నారంటే?

  • August 21, 2021 / 08:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ రాజకీయాలపై శ్రీరెడ్డి ఏమన్నారంటే?

గతంలో చాలా సందర్భాల్లో సంచలన కామెంట్లు చేసి క్యాస్టింగ్ కౌచ్ వివాదం ద్వారా శ్రీరెడ్డి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. స్టార్ హీరో పవన్ కళ్యాణ్ పై కూడా శ్రీరెడ్డి పలు సందర్భాల్లో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా శ్రీరెడ్డి మాట్లాడుతూ కత్తి మహేష్ తనకు మంచి ఫ్రెండ్ అని కత్తి మహేష్ మరణం తనను ఎంతగానో బాధించిందని చెప్పుకొచ్చారు. కత్తి మహేష్ మృతి విషయంలో తనకు అనుమానాలు ఉన్నాయని శ్రీరెడ్డి కామెంట్లు చేశారు.

సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ నంబర్ వన్ అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు. ఎవరినైనా తాను వ్యతిరేకిస్తున్నానంటే వ్యక్తులను వ్యతిరేకిస్తున్నట్టు కాదని విధానాలను వ్యతిరేకిస్తున్నట్టు అని శ్రీరెడ్డి వెల్లడించారు. పవన్ సినిమాలో నటించే అవకాశం వస్తే తాను నటించడానికి సిద్ధమని ఆమె అన్నారు. పవన్ విధానాలు తనకు నచ్చవని అయినప్పటికీ ఆయనతో నటిస్తానని ఆమె కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ తనకు సినిమాలో ఛాన్స్ ఇచ్చినా ఇవ్వవచ్చని అయితే పవన్ రాజకీయాలకు మాత్రం సూట్ కారని శ్రీరెడ్డి అన్నారు.

రాబోయే రోజుల్లో పవన్ పొలిటికల్ గా ఎదగాలని ఏపీ సీఎం జగన్ కు పోటీ ఇచ్చే స్థాయికి రావాలని తాను కోరుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు. శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం చెన్నైకే పరిమితమైన శ్రీరెడ్డి తెలుగులో సినిమా ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sri Reddy
  • #Actress Sri Reddy
  • #pawan
  • #pawan kalyan
  • #Sri Reddy

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

4 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

6 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

23 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

3 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

5 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

6 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version