Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » సతీసమేతంగా వైల్డ్ లైఫ్ టూర్ కి వెళ్లిన రాజమౌళి

సతీసమేతంగా వైల్డ్ లైఫ్ టూర్ కి వెళ్లిన రాజమౌళి

  • September 17, 2020 / 10:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సతీసమేతంగా వైల్డ్ లైఫ్ టూర్ కి వెళ్లిన రాజమౌళి

ఈ మధ్య దర్శకుడు రాజమౌళికి ఏమీ కలిసి రావడం లేదు. కెరీర్ లో మొదటిసారి ఆర్ ఆర్ ఆర్ ఆయనను చిక్కున పెడుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించిన నాటినుండి వరుస ఇబ్బందులే. ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్, చరణ్ గాయాలపాలు కావడం, మధ్యలో హీరోయిన్ వెళ్లిపోవడం, తాజాగా లాక్ డౌన్, ఇలా వరుస ఇబ్బందులు వచ్చిపడుతున్నాయి. ఒక ప్రక్క నిర్మాతల నుండి ఎన్టీఆర్, చరణ్ అభిమానుల నుండి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ అనుకున్న సమయాని కంటే ఏడాది లేటవగా, రాజమౌళికి ఏమి పాలుపోవడం లేదు.

షూటింగ్స్ కి అనుమతి దొరికిన పరిస్థితుల రీత్యా మొదలుపెట్టలేక పోతున్నారు. ఇవన్నీ కాదన్నట్లు ఈ మధ్య ఆయన కుటుంబం మొత్తం కరోనా బారినపడింది. ఇంటిలోని కుటుంబ సభ్యులు అందరికి కరోనా సోకగా ఇంటిలోనే చికిత్స తీసుకున్నారు. దాదాపు రెండు వారాల ఐసొలేషన్ అనంతరం కోలుకోవడం జరిగింది. దీనితో ప్రశాంత కోసం రాజమౌళి సతీసమేతంగా ఓ టూర్ వేశారు. వీరు కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ బందిపూర్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ సందర్శించారు.

SS Rajamouli and his wife on a short vacation to western ghats1

అక్కడ వైల్డ్ లైఫ్ టూర్ కి కూడా రాజమౌళి, రమా వెళ్లారు. అలాగే దగ్గరలోని చామరజనగర్ హిమవద్ గోపాల స్వామి దేవాలయాన్ని సందర్శించి పూజలు జరిపారు. రాజమౌళి, రమా కర్ణాటక టూర్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడ ఫారెస్ట్ సిబ్బందితో కూడా ఈ స్టార్ కపుల్ ఫోటోలకు పోజిచ్చారు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి రాజమౌళి సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తుంది.

1

2

3

4

5

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Rajamouli
  • #Rama
  • #Rama Rajamouli
  • #SS Rajamouli

Also Read

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

related news

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

trending news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

15 hours ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

15 hours ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

16 hours ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

17 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

20 hours ago

latest news

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

6 mins ago
Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

17 hours ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

18 hours ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

19 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version