Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Rajamouli: నోరు మూసుకో అని కోప్పడ్డారు… సిరివెన్నెల గురించి రాజమౌళి ముచ్చట్లు

Rajamouli: నోరు మూసుకో అని కోప్పడ్డారు… సిరివెన్నెల గురించి రాజమౌళి ముచ్చట్లు

  • May 29, 2024 / 10:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: నోరు మూసుకో అని కోప్పడ్డారు… సిరివెన్నెల గురించి రాజమౌళి ముచ్చట్లు

ప్రముఖ గేయ రచయిత, దివంగత ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రి జయంతి సందర్భంగా ఇటీవల ఓ కార్యక్రమం జరిగింది. ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ అనే పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయనతో కలసి పని చేసిన ప్రముఖులు చాలామంది హాజరై.. సిరివెన్నెలతో వాళ్ల అనుభవాలను తెలియజేశారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి (S. S. Rajamouli) కూడా కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. మరకతమణి కీరవాణి, శ్రీశైల శ్రీ రాజమౌళి.. ఇలా తమకు తమ పెదనాన్నే పేర్లు పెట్టారని, అలా తన కూతురికి ఇలాంటి పేరే పెట్టాలనుకున్నా సరైన పేరు దొరకలేదు అని రాజమౌళి గుర్తు చేసుకున్నారు.

అలా పేరు కోసం అనుకుంటున్నప్పుడు సిరివెన్నెల రాసిన ‘విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం..’ పాట నుండి పేరు పెట్టాం అని చెప్పారు. ఆ పాట చరణంలోని ‘మయూఖ’ అనే పదం పట్టుకుని తన కుమార్తెకు ఆ పేరు పెట్టాం అని చెప్పారు రాజమౌళి. తనను పొగిడితే వచ్చే సంతోషం కన్నా.. తన పనిని మెచ్చుకుంటేనే ఎక్కువ ఆనందిస్తానని చెప్పిన రాజమౌళి.. అంఉదకే పద్మశ్రీ వచ్చినప్పుడు దాన్ని తీసుకోవడానికి వెళ్లకూడదు అనుకున్నారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తాతకు నివాళులు అర్పించిన ఎన్టీఆర్.. సదా ప్రేమకు బానిసనంటూ?
  • 2 ఆ హీరో నా ఫేవరెట్ అంటున్న రష్మిక.. ఏం జరిగిందంటే?
  • 3 హేమా మరో చీప్ ట్రిక్.. ఏం చేసిందో తెలుసా..?

ఆ సమయంలో సిరివెన్నెల గారికి కూడా చెప్పారట . ఆ రోజు ఆయన తనను కోపంగా తిట్టారని రాజమౌళి చెప్పారు. భారత ప్రభుత్వం నువ్వు పద్మశ్రీకి అర్హుడివి అని భావించి.. పురస్కారం అందిస్తుంటే ఎందుకు తీసుకోవు. అతి వేషాలు వేయొద్దు.. నోరు మూసుకొని వెళ్లి తీసుకో అని అన్నారట. రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమాను సిరివెన్నెల చూసి ఫోన్‌ చేసేవారట. బాగున్నవి, బాగోలేని సన్నివేశాలను వివరించి సలహాలు ఇచ్చేవారట.

3sirivennela-seetharama-sastry

అలా ఎన్నో విషయాల్లో ఆయన నాకు గురువు అని రాజమౌళి గొప్పగా చెప్పుకొచ్చారు. కష్టసమయాల్లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటలు విని ఆ బాధ నుండి బయటకు వచ్చిన మనుషులు లక్షల్లో ఉంటారని చెప్పిన రాజమౌళి.. పాటను కేవలం పాటలానే కాకుండా జీవిత సత్యంగా చెప్పేవారు అని రాజమౌళి తెలిపారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sirivennela Seetharama Sastry
  • #SS Rajamouli

Also Read

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

related news

Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

trending news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

2 hours ago
రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

13 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

14 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

14 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

15 hours ago

latest news

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

4 mins ago
Anirudh: KHxRK జోనర్‌ చెప్పేసిన అనిరుధ్‌.. టీజర్‌ చూసి అలా అనుకుంటే..

Anirudh: KHxRK జోనర్‌ చెప్పేసిన అనిరుధ్‌.. టీజర్‌ చూసి అలా అనుకుంటే..

40 mins ago
Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

1 hour ago
Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

18 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version