Rajamouli: మరోసారి తండ్రి కాబోతున్న జక్కన్న… అసలేం జరిగిందంటే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. కెరీర్ మొదట్లో ఈయన సీరియల్ డైరెక్టర్ గా ఉండేవారు అనంతరం ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఇలా వెండితెర పై వరుస విజయాలతో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.

ఇలా ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు పొందారు. అనంతరం త్రిబుల్ ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా వృత్తిపరమైన జీవితంలో ఎంతో సక్సెస్ అయినటువంటి రాజమౌళి వ్యక్తిగత విషయానికి వస్తే…

రాజమౌళి రమ అనే మహిళను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అప్పటికే ఆమెకు వివాహం జరిగే ఒక కుమారుడు కూడా ఉన్నారు కొన్ని కారణాల వల్ల భర్త నుంచి విడిపోయినటువంటి రమాను రాజమౌళి వివాహం చేసుకున్నారు. ఇక వీరికి వివాహమైన తర్వాత పిల్లలు లేరు. కార్తికేయని తన సొంత కొడుకుగా రాజమౌళి పెంచుతూ వచ్చారు అలాగే ఈ దంపతులు ఒక అమ్మాయిని దత్తత తీసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా అనాధ అమ్మాయిని రాజమౌళి తీసుకొని తన కూతురిగా పెంచడమే కాకుండా తన బాగోగులు అన్నింటిని చూసుకుంటూ తనని జీవితంలో ఉన్నత స్థానంలో నిలబెట్టారు తాజాగా మరోసారి రాజమౌళి తండ్రి కాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజమౌళి తండ్రి కాబోతున్నారు అంటే నిజంగానే తండ్రి కావడం లేదని ఈయన మరొక అమ్మాయిని దత్తత తీసుకుంటూ మరొక అమ్మాయికి తండ్రిగా మారబోతున్నారని తెలుస్తుంది. ఇలా అనాధ ఆడపిల్లలను చేర దేసి వారికి తల్లిదండ్రులుగా మారబోతున్నారు.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus