Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » అకౌంట్ డిలీట్ చేసినా తిప్పలు తప్పించుకోలేని ఆ నటుడు ఎవరంటే..?

అకౌంట్ డిలీట్ చేసినా తిప్పలు తప్పించుకోలేని ఆ నటుడు ఎవరంటే..?

  • February 28, 2023 / 07:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అకౌంట్ డిలీట్ చేసినా తిప్పలు తప్పించుకోలేని ఆ నటుడు ఎవరంటే..?

సామాజిక మాధ్యమాల కారణంగా సెలబ్రిటీలు, సామాన్యులకు మధ్య దూరం చాలా అంటే చాలా తగ్గిపోయింది.. ఇప్పటివరకు తమ అభిమాన నటీనటులను ఆన్ స్క్రీన్ చూసి సంబరపడిపోయే ఫ్యాన్స్, నెటిజన్లు.. ఇప్పుడు ఎంచక్కా వారితో చాట్ చేసేస్తున్నారు.. సెలబ్స్ పిక్స్, వీడియోలకు లైక్స్ కొడుతూ.. కామెంట్స్ పెడుతూ.. ASK ME అని వారడిగితే.. కాస్త శృతిమించిన ప్రశ్నలడుగుతూ.. కొన్ని సార్లు వారి కోపానికి కారణమవుతున్నారు..ఇక సెలబ్స్ కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా వారితో ఇంటరాక్ట్ అవడం అనేది కాస్త రిలీఫ్ అనుకుంటూ ఉంటారు..

ఇక నెటిజన్లతో చిట్ చాట్ అంటే కాస్త కేర్ ఫుల్‌గా ఉండాలి.. ఎలాంటి డిస్కషన్ అయినా హద్దుల్లో ఉంటే ముద్దే కానీ బోర్డర్ దాటితే మాత్రం తిప్పలు తప్పవు.. అయితే రీసెంట్‌గా ఓ పాపులర్ అండ్ సీనియర్ నటుడు మాత్రం ఓ అమ్మాయి అడగ్గానే తన పర్సనల్ మొబైల్ నంబర్ ఇచ్చేశాడు.. ఇవ్వడం అంటే మెసేజెస్‌లో కాదు.. ఏకంగా ట్విట్టర్‌లో షేర్ చేశాడు.. ఇప్పుడు మాత్రం తల పట్టుకుంటున్నాడు..వివరాల్లోకి వెళ్తే..

ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు జి. మారిముత్తు తరచుగా అమ్మాయిల విషయంలో అనవసరపు కామెంట్లు చేస్తుంటాడు.. రీసెంట్‌గా ట్విట్టర్‌లో ఒక అమ్మాయి మీ నంబర్ ఇవ్వండి అని అడిగితే.. అమ్మాయి అడిగిందనే ఆనందంలో తన అకౌంట్‌లో నంబర్ షేర్ చేశాడు.. కట్ చేస్తే అది కాస్తా నెట్టింట తెగ వైరల్ అవడం మొదలైంది.. లెక్కనేనన్ని ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి.. ఆ అమ్మాయి కాల్ చేస్తుందనుకుంటే ఎవరెవరో చేస్తున్నారు..

ఇదేదో తేడాగా ఉందే అని తన ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేశాడాయన.. బర్న్ అయిన తర్వాత బర్నాయిల్ రాసుకుంటే ఉపయోగం ఏముంటుంది చెప్పండి.. అప్పటికే మారిముత్తు నంబర్ తాలూకు స్క్రీన్ షాట్ చక్కర్లు కొట్టేసింది కూడా.. ఇది చూసి నెటిజన్లు గతంలో అమ్మాయిలపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను గుర్తు చేసుకుని.. విమర్శలు గుప్పిస్తున్నారు..

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Marimuthu
  • #Director Marimuthu
  • #G. Marimuthu
  • #Marimuthu

Also Read

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

related news

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

trending news

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

5 hours ago
Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

5 hours ago
Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

7 hours ago

latest news

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

8 hours ago
Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

9 hours ago
ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

10 hours ago
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version