Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Pushpa2: పుష్ప2 అలా ఉంటుందట.. కీలక విషయాలను లీక్ చేసేశారుగా!

Pushpa2: పుష్ప2 అలా ఉంటుందట.. కీలక విషయాలను లీక్ చేసేశారుగా!

  • July 3, 2023 / 07:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa2: పుష్ప2 అలా ఉంటుందట.. కీలక విషయాలను లీక్ చేసేశారుగా!

సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పుష్ప2 సినిమా అంచనాలకు మించిన బడ్జెట్ తో తెరకెక్కుతుందనే సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో విలన్ రోల్ లో కనిపించనున్నారు. భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో గుండుతో ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో కనిపించనుండటం గమనార్హం. ఫహద్ ఫాజిల్ షాకింగ్ విషయాలను చెప్పగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

పుష్ప ది రూల్ సినిమాలో తన రోల్ చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. హీరో రోల్ కు, తన రోల్ కు మధ్య యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని ఫహద్ ఫాజిల్ వెల్లడించారు. పుష్ప ది రూల్ సంఘర్షణల మధ్య ప్రధానంగా ఉంటుందని ఫహద్ ఫాజిల్ వెల్లడించారు. తన కామెంట్లతో ఫహద్ ఫాజిల్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశారు. ఫహద్ కామెంట్లు బన్నీ అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి.

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలనాలను సృష్టించడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ పాత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తైందని సమాచారం. ఫహద్ ఫాజిల్ ఈ సినిమా కోసం భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. పుష్ప2 సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. (Pushpa2) పుష్ప2 సినిమాలో గొప్పగా ఉండే పాత్ర దక్కిందని ఆయన అన్నారు.

జగపతిబాబు సుకుమార్ కాంబినేషన్ లో ఇప్పటికే తెరకెక్కిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయనే సంగతి తెలిసిందే. సుకుమార్ కూడా జక్కన్నలా ఒక్కో సినిమాను రెండు నుంచి మూడేళ్ల పాటు తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. సినిమా సినిమాకు సుకుమార్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa
  • #Pushpa 2
  • #Rashmika Mandanna
  • #Sukumar

Also Read

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

related news

Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

trending news

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

7 mins ago
Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

13 mins ago
Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

2 hours ago
ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

16 hours ago
Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

18 hours ago

latest news

Akhil Akkineni : ‘లెనిన్’ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా ? కష్టమేనా ?

19 mins ago
Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

18 hours ago
Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

19 hours ago
Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

21 hours ago
Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version