Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Baahubali: బాహుబలి లో కట్టప్ప పాత్ర ఆ హీరో చేసి ఏ రేంజ్ ఉండేదో..!

Baahubali: బాహుబలి లో కట్టప్ప పాత్ర ఆ హీరో చేసి ఏ రేంజ్ ఉండేదో..!

  • October 7, 2023 / 11:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Baahubali: బాహుబలి లో కట్టప్ప పాత్ర ఆ హీరో చేసి ఏ రేంజ్ ఉండేదో..!

కెరీర్ ప్రారంభం లో విలన్ గా ఒక రేంజ్ లో రాణించి, ఆ తర్వాత హీరో గా మారి రియల్ స్టార్ గా ఎదిగి మాస్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న నటుడు శ్రీహరి. ఈయన సినిమాలు అప్పట్లో బయ్యర్స్ కి టాక్ తో సంబంధం లేకుండా లాభాల వర్షం కురిపించేవట.నేల మరియు బెంచ్ టిక్కెట్లు ఒక మూడు వారాల పాటు నాన్ స్టాప్ గా ఫుల్ అయ్యేవి అట.

అలాంటి ఇమేజి సంపాదించుకున్న శ్రీహరి, ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా చేసిన కొన్ని పాత్రలు తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్రతికి ఉన్నన్ని రోజులు గుర్తు పెట్టుకుంటాయి. అలాంటి పాత్రలలో ఒకటి ‘మగధీర’ సినిమాలో ఆయన పోషించిన ‘షేర్ ఖాన్’ పాత్ర. హీరో తో సమానమైన పాత్రలో సహాయనటుడిగా శ్రీహరి ఈ చిత్రం లో అదరగొట్టాడు. ఇప్పటికీ కూడా ఈ సినిమాలో (Baahubali) ఆయన సన్నివేశాలు చూస్తే మన రోమాలు నిక్కపొడుచుకుంటాయి.

Kattappa

అయితే రాజమౌళి కి శ్రీహరి అంటే మొదటి నుండి ఎంతో ఇష్టం. ఆయనని తన సినిమాలో తీసుకోవాలి అనుకుంటే కచ్చితంగా ఎంతో పవర్ ఫుల్ గా ఉండే రోల్ కోసమే తీసుకుంటాడు. అలా ఆయన బ్రతికి ఉన్న రోజుల్లోనే బాహుబలి చిత్రం చెయ్యాలని స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. అలా ‘కట్టప్ప’ పాత్ర అనుకున్నప్పుడు, ఈ పాత్రకి శ్రీహరి ఫిక్స్, ఇక వేరే ఛాయస్ లేదు అని అనుకున్నాడట.

శ్రీహరి కి అప్పట్లో ఈ కథని చెప్పి , హీరో ప్రభాస్ తో సరిసమానమైన రోల్ అని చెప్పి ఒప్పించాడట. ఇంతలోపే దురదృష్టం కొద్దీ శ్రీహరి మన అందరినీ వదిలి తిరిగి రాని లోకాలకు పయనం అయ్యాడు. ఆ తర్వాత రాజమౌళి ఆ పాత్ర కోసం మోహన్ లాల్ ని సంప్రదించాడు, కానీ ఆయన ఒప్పుకోలేదు. చివరికి సత్యరాజ్ తో ఆ పాత్ర చేయించి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాడు.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #Sathyaraj
  • #Srihari

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

నా భర్త నాతోనే ఉన్నాడు.. తాళిబొట్టు తియ్యను.. చెయ్యేస్తే చంపేస్తా.. నటి షాకింగ్ కామెంట్స్

Chiranjeevi: సూపర్ హిట్ రీమేక్ తో డిజాస్టర్ ఇచ్చిన చిరు.. 31 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

శ్రీహరిని హీరోగా, కాజల్ ను హీరోయిన్ గా పరిచయం చేసిన ప్రొడ్యూసర్ ఇకలేరు

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

24 hours ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

1 day ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

1 day ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

1 day ago

latest news

Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

23 mins ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

1 hour ago
Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

2 hours ago
Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version