Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: ఆ సమయంలో పవన్ మెచ్చుకున్నారు.. బుల్లితెర నటుడి కామెంట్స్ వైరల్!

Pawan Kalyan: ఆ సమయంలో పవన్ మెచ్చుకున్నారు.. బుల్లితెర నటుడి కామెంట్స్ వైరల్!

  • March 18, 2024 / 10:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఆ సమయంలో పవన్ మెచ్చుకున్నారు.. బుల్లితెర నటుడి కామెంట్స్ వైరల్!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం పూర్తిస్థాయిలో పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించి మరో రెండు రోజుల్లో అదిరిపోయే అప్ డేట్ రానుందని సమాచారం అందుతోంది. సినిమాలు, సీరియళ్ల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సెల్వరాజ్ తాజాగా సుమ అడ్డా షోలో పవన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సెల్వరాజ్ మాట్లాడుతూ నాది లవ్ మ్యారేజ్ అని రాంగ్ కాల్ వల్ల పరిచయమైన అమ్మాయితో స్నేహం మొదలై సినిమా స్టైల్ లో పెళ్లి జరిగిందని సెల్వరాజ్ వెల్లడించారు. కాలేజ్ నుంచి ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకున్నానని అమ్మాయి కుటుంబంతో ఇప్పుడు సమస్యలు పరిష్కారం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ (Tholi Prema) సినిమా నా ఇంట్రడక్షన్ మూవీ అని సెల్వరాజ్ వెల్లడించారు.

బాడీ బిల్డర్స్ అవసరం ఉండటంతో ఆ సినిమాకు నన్ను ఎంపిక చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. షూట్ సమయంలో పవన్ కళ్యాణ్ నన్ను చూసి బాడీ బాగా బిల్డ్ చేశావ్ అని కామెంట్ చేశారని సెల్వరాజ్ వెల్లడించారు. ఆ సినిమాలో నా కొరకు చిన్న షాట్ క్రియేట్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పవన్ తమ్ముడు (Thammudu) మూవీలో ఫిజికల్ ట్రైనర్ రోల్ లో ఛాన్స్ ఇచ్చారని సెల్వరాజ్ వెల్లడించారు.

ఆ సినిమా తర్వాత బద్రి (Badri) సినిమాలో ఛాన్స్ దక్కిందని సెల్వరాజ్ పేర్కొన్నారు. అలా పవన్ సినిమాలతో నా కెరీర్ మొదలైందని ఆయన కామెంట్లు చేశారు. చక్రవాకం సీరియల్ లో ఇక్బాల్ రోల్ ద్వారా సెల్వరాజ్ బుల్లితెర అభిమానులకు సైతం దగ్గరయ్యారు. మొగలిరేకులు సీరియల్ కూడా సెల్వరాజ్ ను మరింత పాపులర్ చేసింది. సెల్వరాజ్ ప్రస్తుతం పలు సీరియల్స్ తో బిజీగా ఉన్నారు.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Selvaraj

Also Read

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

related news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

42 mins ago
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

3 hours ago
Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

19 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

19 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

19 hours ago

latest news

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

22 mins ago
RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

2 hours ago
Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

18 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

19 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version