Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » మరోసారి హాస్పిటల్ పాలైన దీపికా పదుకోనె.. కారణం?

మరోసారి హాస్పిటల్ పాలైన దీపికా పదుకోనె.. కారణం?

  • September 28, 2022 / 01:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరోసారి హాస్పిటల్ పాలైన దీపికా పదుకోనె.. కారణం?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె అస్వస్థతకి గురైందనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఆమె అనారోగ్యం పాలవ్వడంతో గత రాత్రి ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్చారట ఆమె కుటుంబ సభ్యులు. దీపికా ఒక్కసారిగా తీవ్ర నొప్పికి గురవ్వడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో అడ్మిట్ చేసినట్లు సమాచారం. ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయం పై క్లారిటీ ఇవ్వలేదు.కానీ ప్రస్తుతం దీపికా పరిస్థితి అయితే బాగానే ఉందని వినికిడి.

రెండు నెలల క్రితం కూడా దీపిక ఆస్పత్రిలో చేరింది.హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఆమెను చేర్చారు. ‘ప్రాజెక్ట్‌ K’ షూటింగ్‌లో పాల్గొంటున్న టైంలో దీపికా కి చెస్ట్ పెయిన్ వచ్చిందని దీంతో ఆమెను హాస్పటల్‌లో చేర్చారని కథనాలు వినిపించాయి. ఇప్పుడు మళ్ళీ ఆమె హాస్పిటల్ లో చేరిందనే వార్త వినిపించగానే అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం పై ర‌ణ్‌వీర్ సింగ్ కుటుంబ సభ్యులు క్లారిటీ ఇస్తేనే కానీ అభిమానుల్లో టెన్షన్ తగ్గదు అనే చెప్పాలి.

ఇక దీపికా పదుకొణె ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో ‘పఠాన్’ చిత్రంతో పాటు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ‘వైజయంతీ మూవీస్‌’ సంస్ధ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక 2018 లో బాలీవుడ్ న‌టుడు ర‌ణ్‌వీర్ సింగ్‌ను వివాహం చేసుకున్న దీపికా..

పెళ్లైన త‌రువాత కూడా సినిమాల్లో నటిస్తున్నారు. రణ్‌వీర్ సింగ్‌తో ‘రామ్‌లీలా’ ‘బాజీరావు మస్తానీ’ వంటి చిత్రాల్లో ఈమె నటించింది. ఆపై సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పద్మావత్’లో కూడా వీరిద్దరూ కలిసి నటించారు.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Deepika Padukone
  • #Actress Deepika Padukone
  • #Deepika
  • #Deepika Padukone

Also Read

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

related news

Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

trending news

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

1 hour ago
Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

2 hours ago
Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

19 hours ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

20 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

20 hours ago

latest news

The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

40 mins ago
Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

18 hours ago
Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

21 hours ago
Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

22 hours ago
AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version