Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Actress: ఫ్యాషన్‌ షోలో పాల్గొందని హీరోయిన్‌ బ్యాన్‌… ఏమైందంటే?

Actress: ఫ్యాషన్‌ షోలో పాల్గొందని హీరోయిన్‌ బ్యాన్‌… ఏమైందంటే?

  • September 22, 2023 / 12:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress: ఫ్యాషన్‌ షోలో పాల్గొందని హీరోయిన్‌ బ్యాన్‌… ఏమైందంటే?

ఫ్యాషన్‌ షోలో పాల్గొన్నందుకు ఓ హీరోయిన్‌పై నిషేధం విధించారంటే నమ్ముతారా? అదేంటి హీరోయిన్లు ఫ్యాషన్‌ షోలో పాల్గొనడం, ర్యాంప్‌ వాక్‌లు చేయడం, క్యాట్‌ వాక్‌లు నడవడం నేరమా? అని అనుకుంటున్నారా? మన దగ్గర లేదంటే బాలీవుడ్‌లో అయితే ఇది పెద్ద విషయం కాదు కానీ.. మణిపూర్‌లో మాత్రం పెద్ద విషయమే. అక్కడ దీనికి పెద్ద ఎత్తున శిక్ష పడుతుంది. అందుకే ఓ యంగ్‌ హీరోయిన్‌పై ఏకంగా మూడేళ్లు నిషేధం విధించారు. ఇంతకీ ఏమైందంటే?

మణిపూర్‌కు చెందిన సోమ లైష్రామ్ అనే నటి ఇటీవల ఢిల్లీలో జరిగిన ఫ్యాషన్ షోలో పాల్గొంది. దీంతో మణిపూర్‌కు చెందిన కంగ్లేపాక్ కంబా లప్ (KKL) అనే సంస్థ ఆగ్రహించింది. ఈ మేరకు ఆమెను సినిమాలకు దూరంగా ఉంచాలని, కనీసం సినిమా కార్యక్రమాల్లో కూడా ఆమె భాగం కాకూడదని ఆదేశించింది. ఈ మేరకు మణిపుర్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీకి కూడా తేల్చి చెప్పింది. దీంతో ఇప్పుడు కేకేఎల్‌ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.

సోమ ఇప్పటివరకు 150 మణిపురీ సినిమాల్లో నటించింది. ఈ క్రమంలో ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. అలా ఢిల్లీలోని తాల్కతోరా స్టేడియంలో జరిగిన నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఫెస్టివల్‌కు సోమ హాజరైంది. ఆ ఈవెంట్‌కు షో స్టాపర్‌గా కూడా వ్యవహరించింది. ఈ క్రమంలో మణిపూర్‌ ప్రస్తుత పరిస్థితులు, అక్కడ జరుగుతున్న విధ్వంసాల గురించి స్పీచ్‌లో చెప్పింది. మణిపూర్‌లో శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని కూడా అంది.

అయితే ఫ్యాషన్‌ షోలో పాల్గొన్నందుకు తనపై (Actress) నిషేధం విధించాం అంటున్న వాళ్లకు సోమ క్లారిటీ ఇచ్చే ప్రయత్నమూ చేసింది. నిజానికి తాను పాల్గొన్నది ఫ్యాషన్ షో కాదని, అది ఓ కల్చరల్‌ ప్రోగ్రామ్‌ మాత్రమే అని చెప్పింది. మై హోమ్ ఇండియా అనే ఎన్జీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నార్త్ ఈస్ట్ ఫెస్టివల్‌ అది అని చెప్పింది. అందులో నాగాలాండ్, మిజోరాం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు పాల్గొన్నాయని చెప్పింది. మణిపూర్ నుండి తాను హాజరయ్యాను అని చెప్పింది. అయితే ఈ విషయంలో సోమకు పరిశ్రమ నుండి బాగానే సపోర్టు వస్తోంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #soma laishram

Also Read

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

related news

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

The RajaSaab: టీమ్‌ కష్టం ఫలించిందా? కొలిక్కి వస్తున్న ‘రాజా సాబ్‌’ ఓటీటీ డీల్‌!

Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

trending news

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

15 mins ago
Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

2 hours ago
8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

16 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

18 hours ago

latest news

Keerthy Suresh: కీర్తి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే… కానీ?

15 hours ago
Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

18 hours ago
Naga Chaitanya: ‘#NC25’ : డైరెక్టర్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

19 hours ago
8 Vasantalu First Review: ‘8 వసంతాలు’.. అంచనాలను అందుకుందా?

Kuberaa First Review: ‘కుబేర’… బాక్సాఫీస్ దాహం తీరుస్తుందా..?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version