సోషల్ మీడియాలో అందాలు ఆరబోసే భామలకు కొదవే లేదు. హీరోయిన్లు మాత్రమే కాదు.. బుల్లితెర భామలు, యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ నటించే వాళ్ళు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఎజెండా ఒక్కటే..! ఫాలోవర్స్ సంఖ్యని పెంచుకోవాలి, సినిమాల్లో ఛాన్సులు కొట్టాలి. తద్వారా బాగా సంపాదించాలి. వాళ్ళ టార్గెట్ ను రీచ్ అయ్యే వరకు అస్సలు తగ్గరు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతానికి మనం సోఫియా అన్సారీ గురించి చెప్పుకుందాం.
ఈమె (Actress) యూట్యూబ్ లో డాన్స్ వీడియోలు వంటివి చేస్తుంటుంది. నార్త్ కి చెందిన బ్యూటీ కాబట్టి.. అందాల ఆరబోతకు ఎంత మాత్రం తగ్గదు. ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 9.3 మిలియన్ ఫాలోవర్స్, ఈమె యూట్యూబ్ ఛానల్ కి 5 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఈమె రేంజ్ ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. ‘ఇక్ కుడి’ ‘బిల్లోస్ టౌన్’ వంటి పాటలతో ఇంకా పాపులర్ అయ్యింది. ఈమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు మామూలుగా ఉండవు.
ఇక్కడ మ్యాగ్జిమమ్ అందాలను ఆరబోస్తూ ఉంటుంది. తాజాగా ఈమె లైవ్లోనే బట్టలు మార్చుకుని సంచలనం సృష్టించింది. ఈ విధంగా ఈమె కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేసి.. వారికి నిద్ర లేకుండా చేసిందనే చెప్పాలి. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. ఇన్నర్ వేర్ ను ఛేంజ్ చేసుకునే క్రమంలో ఆమె ఈ వీడియోని స్కిప్ చేసిందంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్