Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా‌ రోహమన్‌కు కనెక్ట్‌ అయిపోయాను!

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా‌ రోహమన్‌కు కనెక్ట్‌ అయిపోయాను!

  • November 20, 2020 / 12:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా‌ రోహమన్‌కు కనెక్ట్‌ అయిపోయాను!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ సుస్మితా సేన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.45 ఏళ్ళ ఈ బ్యూటీ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. అయితే ఇద్దరూ ఆడ పిల్లలను దత్తత తీసుకుని వాళ్ళే సర్వస్వం అన్నట్టు జీవితాన్ని కొనసాగిస్తోంది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఈమె ప్రముఖ‌ మోడల్‌ రోహమన్‌ షాల్‌తో ప్రేమలో పడింది.అతనితోనే కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉంది. అయితే రోహమన్ వయసు కేవలం 30 ఏళ్ళు మాత్రమే. అంటే సుస్మిత కంటే రోహమన్ 15 ఏళ్ల చిన్నవాడన్న మాట.

వీరిద్దరికి పరిచయం ఎలా ఏర్పడింది.. అనే సందేహం అందరిలోనూ ఉంది. తాజాగా ఆ విషయాల పై క్లారిటీ ఇచ్చింది సుస్మిత. రోహమన్‌ తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడని చెప్పి అందరికీ షాకిచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ‘కొన్నేళ్ళ క్రితం ఇన్స్టాలో రోహమన్.. నాకు ఓ మెసేజ్‌ పెట్టాడు. దాంతో నేను అతనికి కనెక్ట్ అయ్యాను. ఆ తర్వాత రెగ్యులర్ గా చాట్ చేసుకునే వాళ్ళం. ఆ టైములో నేను.. నాకంటే 15ఏళ్ళ చిన్నవాడితో ప్రేమలో పడతానని అస్సలు అనుకోలేదు. అయినా మేము చాలా సంతోషంగా ఉన్నాం. నా పిల్లలు, రోహమన్‌, నేను.. ఇది నా కుటుంబం.

నేను ఓ స్త్రీని కాబట్టి నాకు ఓ తోడు అవసరమని భావించి నేను అతన్ని కోరుకోలేదు‌. రోహమన్ కు నాకు అనుకోకుండా పరిచయం ఏర్పడింది. అందుకు దేవుడికి థాంక్స్ చెబుతున్నాను. జీవితంలో ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తులు మాత్రమే కలిసుంటారు. లేకపోతే కలిసున్నా వేస్ట్’ అంటూ సుస్మితాసేన్‌ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sushmitha Sen
  • #Actress Sushmitha Sen
  • #Rohaman
  • #Sushamitha Sen
  • #Sushmitha Sen

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

7 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

7 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

8 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

1 day ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

2 days ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version