Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ షాక్ ఇచ్చిన తిక్క మూవీ హీరోయిన్!

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ షాక్ ఇచ్చిన తిక్క మూవీ హీరోయిన్!

  • April 20, 2023 / 06:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ షాక్ ఇచ్చిన తిక్క మూవీ హీరోయిన్!

మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను సొంతం చేసుకున్న నటుడు సాయి ధరమ్ తేజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. మొన్నటికిమొన్న తాను రోడ్డు ప్రమాదం వల్ల చాలా నేర్చుకున్నానని చెప్పారు. అంతే కాదు అదొక పీడ కల కాదని, అదొక స్వీట్ మెమోరీలా గుర్తుంచుకుంటానని చేసిన సాయి వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. హీరో అన్న తర్వాత అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏం చెప్పినా ఇంట్రస్టింగ్ గానే అనిపిస్తుంది.

అదే తరహాలో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) తన రియల్ లైఫ్ లోని ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన క్రష్ గురించి, తాను ఇష్టపడ్డ అమ్మాయిల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రెజీనా, సయామి అంటే ఇష్టం. ప్రతి ఒక్క రియల్ లైఫ్ లోనూ ఎవరో ఒకరైనా క్రష్ ఉంటారని, అలా తన లైఫ్ లోనూ ఒకరున్నారని సాయి ధరమ్ తేజ్ చెప్పారు. ఒక నటిగా, మనిషిగా అట్రాక్ట్ చేసిందెవరో కాదు సమంత అని ఆయన తన మనసులోని మాటను చెప్పేశారు.

ఆ తర్వాత రెజీనా, సయామి అన్నారు. వారు తన ఫస్ట్ హీరోయిన్ కాబట్టి.. వాళ్లంటే చాలా ఇష్టమని చెప్పారు. ఇక తను లవ్ చేసింది ఎవరన్న విషయానికొస్తే మాత్రం.. ‘తిక్క’ సినిమా హీరోయిన్ లారిస్సా బోనేసి అని తెలిపారు. ఆమెను తాను చాలా గాఢంగా ప్రేమించానన్నారు. ఓ సాంగ్ షూటింగ్ సమయంలో తన మనసులో మాట చెప్పానని తెలిపారు. తనకు ఆమె అంటే చాలా ఇష్టమని, ఛాన్స్ ఇస్తే డేటింగ్ చేద్దామన్నట్టు వెల్లడించారు. కానీ ఆమె ఇచ్చిన రిప్లైకి తన హార్ట్ బ్రేక్ అయిందని సాయి చెప్పారు.

తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పేసిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇవన్నీ పక్కనబెట్టి సోలో బతుకే సో బెటర్ అని సాగిపోతున్నానని సాయి ధరమ్ తేజ్ చెప్పారు. ‘సోలో బతుకే సో బెటర్’ సినిమా కూడా తన రియల్ లైఫ్ కు దగ్గరగానే ఉంటుందన్న ఆయన.. ప్రస్తుతం ఫస్ట్ ఆఫ్ లో ఉన్నానని, సెకండాఫ్ లోకి వెళ్లాలంటే ఓ అమ్మాయి రావాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆ రియలైజేషన్ లోనే ఉన్నానని, ఇంకా లైఫ్ పార్ట్ నర్ కావాలనే ఆలోచన ఇంకా రాలేదని స్పష్టం చేశారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #hero Sai Dharam Tej
  • #Larissa Bonesi
  • #Sai Dharam Tej
  • #Sai Tej
  • #Virupaksha

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

7 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

19 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

20 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version