Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Allu Arjun: ఆ కారణంగానే అల్లు అర్జున్ తో సినిమాకు నో చెప్పుతున్నారా..!

Allu Arjun: ఆ కారణంగానే అల్లు అర్జున్ తో సినిమాకు నో చెప్పుతున్నారా..!

  • September 1, 2023 / 08:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: ఆ కారణంగానే అల్లు అర్జున్ తో సినిమాకు నో చెప్పుతున్నారా..!

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పేరు దేశమంతా మారు మోగిపోతుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ నటుల అవార్డుల లిస్టులో ఉత్తమ జాతీయ నటుడిగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించాడు. ఈ సమయంలోనే అల్లు అర్జున్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. తన డ్యాన్స్, నటనతో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్న అల్లు అర్జున్ రేంజ్ పెరిగింది. జాతీయ అవార్డు రావడంతో గ్లోబల్ స్థాయిలో ఆయనకు మరికొంత మంది ఫ్యాన్స్ అయిపోయారు.

అంతటి స్థాయిని అందుకున్న (Allu Arjun) బన్నీతో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం ఆయనతో సినిమాలో నటించేందుకు ససేమీరా అంటుందట. ప్రస్తుతం ఇదే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.ప్రస్తుతం బన్నీ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప 2. ఈ సినిమా కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తోంది.

ఇప్పటికే దాదాపు 80శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది సినిమా. ఈ సినిమా రెండు పాటలు కొన్ని సీన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం ఇప్పటికే సుకుమార్-బన్నీ ముగ్గురు హీరోయిన్లతో చేయించాలని అనుకున్నారట. కాకపోతే ఆ ముగ్గురు కూడా ఆ బంపర్ ఆఫర్ తిరస్కరించారట. ఏంటి స్టార్ హీరోతో ఛాన్స్ వస్తే ఆ హీరోయిన్స్ ఎందుకు మిస్ చేసుకున్నారని అంతా తలలు పట్టుకుని ఆలోచిస్తున్నారు.

ఆ హీరోయిన్స్ ఛాన్స్ ఎందుకు వదులుకున్నరంటే సుకుమార్ వారికి చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తుంటారని టాక్. సాధారణంగా పాన్ ఇండియా సినిమా అంటే ఐటమ్ సాంగ్ చేస్తే మూడు నాలుగు కోట్ల రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ సుకుమార్ కోటి రూపాయలకు మించి ఇవ్వనని చెప్పుతున్నారట. అందుకే సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు బన్నీ స్పీడ్ కి మేం తట్టుకోలేమని హీరోయిన్స్ ఆయనతో డ్యాన్స్ చేయడానికి కూడా భయపడిపోతున్నారట.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun

Also Read

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

related news

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్

Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

Allu Arjun: మొన్న పాట.. ఇప్పుడు ఏకంగా సినిమా.. అల్లు అర్జున్‌ మలయాళం ప్రేమ!

Jr. NTR, Allu Arjun: ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల విషయంలో ఈ చిత్రం గమనించారా?

Allu Arjun, Jr NTR: బన్నీ మూవీని అతని బావ చేజిక్కించుకున్నాడా!

trending news

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

1 hour ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

17 hours ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

18 hours ago
This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

18 hours ago
Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

21 hours ago

latest news

నష్టాలొచ్చినా ఫర్వాలేదని వదిలేశా: విమర్శలకు స్టార్‌ హీరో స్ట్రాంగ్‌ రియాక్షన్‌

12 mins ago
Rahul Dev: ముకుల్‌ దేవ్‌ మృతికి కారణమిదే: నటుడు రాహుల్‌ దేవ్‌ క్లారిటీ

35 mins ago
Kannappa: ‘కన్నప్ప’ పై ఆశలు పెరుగుతున్నాయా..!?

Kannappa: ‘కన్నప్ప’ పై ఆశలు పెరుగుతున్నాయా..!?

1 hour ago
‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

Adipurush: ‘ఆదిపురుష్’ పంచాయతీ మళ్ళీ మొదలైంది.. ఎందుకంటే..!?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version