Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Ram Charan: చరణ్ శంకర్ మూవీలో హీరోయిన్ ఈమేనా ..?

Ram Charan: చరణ్ శంకర్ మూవీలో హీరోయిన్ ఈమేనా ..?

  • June 4, 2021 / 08:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: చరణ్ శంకర్ మూవీలో హీరోయిన్ ఈమేనా ..?

రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ సినిమాలో, కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ ఈ సినిమాల షూటింగ్ లు పూర్తయ్యాక శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయ్యేలోపు భారతీయుడు2 వివాదం పరిష్కారమవుతుందని రామ్ చరణ్ భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటన వెలువడిన రోజు నుంచి ఈ సినిమాలో హీరోయిన్ గా కృతిసనన్, అలియా భట్ పేర్లతో పాటు మరి కొందరి పేర్లు వినిపించాయి.

అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మాళవికా మోహనన్ హీరోయిన్ గా ఫైనలైజ్ అయినట్టు తెలుస్తోంది. మలయాళ, తమిళ భాషల సినిమాల్లో ఎక్కువగా నటించిన మాళవికా మోహనన్ శంకర్ చరణ్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. విజయ్ హీరోగా తెరకెక్కిన మాస్టర్ సినిమాలో నటించి మెప్పించిన మాళవిక మోహనన్ శంకర్ చరణ్ సినిమాలో నటిస్తే తెలుగులో ఆమెకు ఆఫర్లు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు శంకర్ ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి చేయడంతో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారని కొన్ని లొకేషన్స్ ను అనుకున్నారని సమాచారం.

దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దిల్ రాజు ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాను నిర్మించనున్నారని తెలుస్తోంది. అయితే శంకర్ సినిమాలో మాళవికా మోహనన్ ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తుండటంతో బాలీవుడ్ హీరోయిన్లు చరణ్ కు నో చెప్పారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #malavika mohanan
  • #Ram Charan
  • #RC15
  • #Shanker

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

22 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

56 mins ago
Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

1 hour ago
Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

20 hours ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version