Actress: హీరోయిన్ ఘాటు కామెంట్స్… పెద్ద షాక్ ఇచ్చిందిగా..!

రాంగోపాల్ వర్మ పరిచయం చేసి.. ఫేమస్ చేసిన భామల్లో శ్రీ రాపాక కూడా ఒకరు. రెండు మూడు గ్లామర్ సినిమాల్లో నటించిన ఈమె తర్వాత బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అంటే ‘బిగ్ బాస్’ ఓటీటీ సీజన్లో కూడా అడుగుపెట్టింది. అక్కడ ఈమె ఎక్కువ రోజులు ఉండలేదు. అంతేకాదు సినిమాల్లో నటించకముందు పదేళ్ల వరకు టాలీవుడ్ లో ఉన్న అన్ని ప్రొడక్షన్ హౌస్లలోనూ పని చేసింది. ఈమె ఓ ప్రొఫెషనల్ ఫ్యాషన్ డిజైనర్.

పెద్ద పెద్ద నిర్మాతల దగ్గర.. అలాగే డైరెక్టర్ల దగ్గర వద్ద ఈమె పని చేయడం జరిగింది. ఇక రాంగోపాల్ వర్మ అలాగే లాక్ డౌన్ పుణ్యమా అని మరింత ఫేమస్ అయ్యిందని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా.. శ్రీ రాపాక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ.. “నా స్నేహితురాలు ఓ డాక్టర్ ని పెళ్లి చేసుకుంది. అయితే (Actress) ఆమె ఫస్ట్ నైట్ రోజు భర్త గే అని తెలిసి షాక్ అయ్యింది.

ఒక డాక్టర్‌‌‌కే అలా జరిగిందంటే ఆలోచించండి మరి.! పెళ్లికి ముందే సెex చేస్తే అతను ‘మగాడా కాదా?’ అనేది తెలుస్తుంది. నా దృష్టిలో సె*స్ అనేది ప్రతి మనిషికి చాలా అవసరం. అది ఇవ్వలేని వ్యక్తిని పెళ్లి చేసుకుని బాధపడటం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం” అంటూ ఘాటుగా చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది అనే సంగతి తెలిసిందే.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus