Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Sunil: ఆ హీరోయిన్ కమెడియన్ సునీల్ ని ఎందుకు కొట్టిదో కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Sunil: ఆ హీరోయిన్ కమెడియన్ సునీల్ ని ఎందుకు కొట్టిదో కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

  • September 1, 2023 / 08:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sunil: ఆ హీరోయిన్ కమెడియన్ సునీల్ ని ఎందుకు కొట్టిదో కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతమంది కమెడియన్స్ ఉన్నప్పటికీ కొంతమంది కమెడియన్స్ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. కేవలం ఆ టైమింగ్ వల్లే వాళ్ళు ఎంతో ప్రత్యేకంగా గుర్తించబడుతారు. సన్నివేశం లో కంటెంట్ ఉన్నా లేకపోయినా, కేవలం వాళ్లకు మాత్రమే సాధ్యమయ్యే మ్యానరిజమ్స్ మరియు కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. అలాంటి కమెడియన్స్ లో ఒకరు సునీల్. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఇండస్ట్రీ లో నెగ్గుకురావాలని భీమవరం నుండి వచ్చిన సునీల్, అతి తక్కువ సమయం లోనే స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు.

కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా, హీరో గా కూడా సునీల్ గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. ‘అందాల రాముడు’, ‘పూల రంగడు’ మరియు ‘మర్యాద రామన్న’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించాడు. ప్రస్తుతం కమెడియన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా మరియు విలన్ గా సౌత్ ఇండియా లో ఫుల్ బిజీ గా కొనసాగుతున్నాడు. ఇకపోతే కమెడియన్ సునీల్ కి కూడా ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లో కొన్ని అవమానాలను ఎదురుకున్నాడు.

అప్పట్లో సునీల్ (Sunil) ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ తో చాలా చనువు గా మాట్లాడేవాడట. ఆమె కూడా సునీల్ తో అలాగే ఉండేది. కానీ ఒకానొక సందర్భం లో సునీల్ వేసిన పంచులకు ఆమె బాగా హర్ట్ అయ్యి చెంప దెబ్బ కొట్టిందట. అప్పట్లో ఈ వార్త సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు త్రిష అట. సునీల్ అప్పట్లో హీరో గా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం ‘అందాల రాముడు’.

ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష ని అనుకున్నారట. ఆమెను కలిసి స్టోరీ మొత్తం వివరించగా, ఆమె స్టోరీ బాగా నచ్చి హీరో ఎవరు అని అడిగిందట. దానికి నిర్మాత సునీల్ అని సమాధానం ఇవ్వగానే అతనితో అయితే అసలు చెయ్యను, నన్ను క్షమించండి అని ఆ చిత్ర దర్శక నిర్మాతలను పంపేసిందట. ఆమె అలా రిజెక్ట్ చెయ్యడానికి కారణం, గతం లో వీళ్లిద్దరి మధ్య జరిగిన ఈ సంఘటనే కారణం అని అంటున్నారు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sunil
  • #Trisha

Also Read

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

related news

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

trending news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

3 hours ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

3 hours ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

7 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

9 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

23 hours ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

2 hours ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

8 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version