Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » నేను సమంతను “అన్నయ్య” అంటాను!

నేను సమంతను “అన్నయ్య” అంటాను!

  • October 26, 2017 / 08:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నేను సమంతను “అన్నయ్య” అంటాను!

అక్కినేని సమంత ఏమిటి “అన్నయ్య” ఏంటి? అనుకొంటున్నారా. తమిళ దర్శకుడు అట్లీ తెలుసు కదా.. అదేనండి “రాజా రాణి, పోలీసోడు, అదిరింది” దర్శకుడు. ఈ శంకర్ అసిస్టెంట్ తీసినవన్నీ తమిళ సినిమాలే అయినప్పటికీ తెలుగువారికి సుపరిచితుడయ్యాడు. తీసిన మూడు సినిమాల్లో రెండు సమంతతో కలిసి వర్క్ చేసిన అట్లీకి ఆమెతో మంచి రిలేషన్ ఉంది. అట్లీ రైటింగ్ స్టైల్ ను ఇష్టపడే సమంత అతడ్ని ముద్ధుగా “బ్రదర్” అని పిలుస్తుందట, అట్లీ కూడా సమంతను “బ్రదర్” అనే పిలుస్తాడట. అట్లీ డైరెక్షన్ లో వచ్చిన “రాజా రాణి” సినిమాలో కూడా హీరోహీరోయిన్లు ముద్దుగా ఒకర్నొకరు “బ్రదర్-సిస్టర్” అని పిలుచుకొంటుంటారు.

ఇకపోతే.. అట్లీ దర్శకత్వంలో రూపొందిన “మెర్సల్” (తెలుగులో “అదిరింది”) తెలుగు వెర్షన్ రేపు విడుదలకానుంది. విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం అటు తమిళనాట “జి.ఎస్.టి” అంశమై రచ్చ చేస్తుండగా.. తెలుగు వెర్షన్ కు నిన్నటివరకూ సెన్సార్ అవ్వకపోవడంతో అసలు రిలీజ్ ఎప్పుడు అవుతుందా అనే విషయంపై క్లారిటీ లేకుండాపోయింది. ఎట్టకేలకు నిన్న సాయంత్రం సెన్సార్ పూర్తి చేసుకొని రేపు విడుదలయ్యేందుకు సన్నద్ధమవుతోంది. మరి తమిళంలో మాదిరిగానే తెలుగులోనూ “అదిరింది” విజయం సాధిస్తుందో లేదో తెలియాలంటే కొన్నిరోజులు వేచి చూడాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atlee
  • #Director Atlee
  • #Samantha

Also Read

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

related news

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Tamil Directors: ఇద్దరు ఇన్‌.. ఒకరు లైన్‌లో.. చెన్నైలో నెక్స్ట్‌ ఫ్లైట్‌ ఎక్కబోయే దర్శకుడు ఎవరు?

trending news

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

28 mins ago
Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

2 hours ago
Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

3 hours ago
Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago

latest news

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

51 mins ago
Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

2 hours ago
Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

4 hours ago
Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version