Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Star Hero Daughter: యంగ్ హీరోతో రెండోసారి పెళ్లికి సిద్ధమైన స్టార్ డాటర్!

Star Hero Daughter: యంగ్ హీరోతో రెండోసారి పెళ్లికి సిద్ధమైన స్టార్ డాటర్!

  • April 26, 2023 / 04:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Hero Daughter: యంగ్ హీరోతో రెండోసారి పెళ్లికి సిద్ధమైన స్టార్ డాటర్!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీలు ఎంత తొందరగా అయితే ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకుంటారో అంతే తొందరగా విడిపోవడం జరుగుతుంది. తాజాగా మరొక స్టార్ డాటర్ సైతం తన భర్తకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇండస్ట్రీలో యాంకర్ గా హీరోయిన్ గా కొనసాగిన ఈమె అనంతరం పెద్దగా అవకాశాలు లేకపోవడంతో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈమె ఎక్కువ కాలం పాటు సంతోషంగా లేరని తెలుస్తోంది.గత కొద్దిరోజులుగా ఈమె తన భర్తకు విడాకులు ఇవ్వబోతున్నారట్టు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి అయితే ఈ విషయం గురించి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన లేకపోయినా విడాకులు కన్ఫామ్ అంటూ అందరూ భావిస్తున్నారు.

ఇలా ఈమె విడాకులు తీసుకున్న వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలోనే తిరిగి ఈమె రెండో పెళ్లికి కూడా సిద్ధమయ్యారంటూ వార్తలు వస్తున్నాయి.ఈమె రెండో పెళ్లి విషయంలో ఆమె తండ్రి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తన భర్త నుంచి విడిపోయిన తన కూతురికి తిరిగి రెండవ పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారట. అయితే ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరోతో పెళ్లి చేయబోతున్నట్టు సమాచారం. తనకు అల్లుడు వరస అయ్యే వ్యక్తితో పెళ్లి చేయాలని భావించినట్లు తెలుస్తోంది.

ఈ విధంగా స్టార్ట్ డాటర్ (Star Hero) గురించి,రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడంతో వీరి అభిమానులు ఇవన్నీ ఫేక్ అంటూ కొట్టి పారేశారు. కేవలం వారి ఫ్యామిలీ పరువు తీయడం కోసమే ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారని ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదు అంటూ పలువురు ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తున్నారు. మరి ఆ స్టార్ డాటర్ రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలిసింది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #daughter
  • #Star Hero
  • #Young Hero

Also Read

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

related news

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

trending news

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

2 hours ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

12 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

12 hours ago
Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

14 hours ago
Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

1 day ago

latest news

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

24 hours ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version