Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kajal Aggarwal: కాజా అగర్వాల్ కి ఆ హీరో ఖరీదైన గిఫ్ట్ లు ఇచ్చేవాడా..!

Kajal Aggarwal: కాజా అగర్వాల్ కి ఆ హీరో ఖరీదైన గిఫ్ట్ లు ఇచ్చేవాడా..!

  • September 15, 2023 / 04:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kajal Aggarwal: కాజా అగర్వాల్ కి ఆ హీరో ఖరీదైన గిఫ్ట్ లు ఇచ్చేవాడా..!

సౌత్ ఇండియా లో యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సమానమైన క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్. కెరీర్ ప్రారంభం లో చిన్న చిన్న సినిమాలు చేసిన ఈమె, ‘చందమామ’ సినిమాతో సూపర్ హిట్ ని అందుకొని, ఆ తర్వాత మగధీర సినిమాలో హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ చిత్రం తర్వాత కాజల్ అగర్వాల్ రేంజ్ ఎలా మారిందో మేము చెప్పడం ఎందుకు, ప్రతీ ఒక్కరికి తెలిసిందే.

కాజల్ అగర్వాల్ సినీ కెరీర్ గురించి అందరికీ తెలుసు కానీ, ఆమె వ్యక్తిగత విషయం గురించి మాత్రం చాలా మందికి తెలియదు అనే చెప్పాలి. ఈమెకి టాలీవుడ్ లో స్టార్ హీరోలందరూ మంచి స్నేహితులే, కానీ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో మాత్రం ఆమె చాలా డీప్ రిలేషన్ ని మైంటైన్ చేసింది. వీళ్ళిద్దరూ కలిసి ‘డార్లింగ్’ మరియు ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో కలిసి నటించారు. అయితే డార్లింగ్ సినిమాకి ముందే ప్రభాస్ మరియు కాజల్ అగర్వాల్ చాలా డీప్ గా లవ్ చేసుకున్నారట.

వీళ్లిద్దరి పరిచయం ఒక పబ్ లో జరిగిందట. ఆ పరిచయం కారణంగానే వీళ్లిద్దరు కలిసి డార్లింగ్ సినిమా చేసారు. అయితే వీళ్ళు రిలేషన్ లో ఉన్న సమయం లో ఇద్దరు బహుమతులు పంచుకునేవారట. ఆ సమయం లోనే కాజల్ అగర్వాల్ కి ప్రభాస్ ఒక అందమైన నెక్లెస్ బహుమతిగా ఇచ్చాడట. ఈ నెక్లెస్ ని ఆమె మగధీర సినిమా లో కూడా వాడుకుంది.

మరో విషయం ఏమిటంటే మగధీర లో (Kajal Aggarwal) కాజల్ అగర్వాల్ ని రాజమౌళి కి రికమండ్ చేసింది కూడా ప్రభాస్ అట. ఆయన చెప్పబట్టే కాజల్ అగర్వాల్ కి స్క్రీన్ టెస్ట్ చేసి సినిమాలో తీసుకున్నారనీ అంటుంటారు. అయితే ప్రభాస్ ఇచ్చిన ఆ నెక్లెస్ విలువ రెండు కోట్ల రూపాయిల వరకు ఉంటుందని టాక్.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kajal Aggarwal

Also Read

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

1 min ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 mins ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

13 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

14 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

17 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

16 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

16 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

18 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

19 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version