Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Star Hero: పాపం పుష్ప హిట్ ఆ హీరోకి శాపమైందా!

Star Hero: పాపం పుష్ప హిట్ ఆ హీరోకి శాపమైందా!

  • July 13, 2023 / 04:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Hero: పాపం పుష్ప హిట్ ఆ హీరోకి శాపమైందా!

న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అనే సినిమా ద్వారా ఒక సపోర్టింగ్ రోల్ తో ఇండస్ట్రీ కి పరిచయమైనా విజయ్ దేవరకొండ ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి వరుస సూపర్ హిట్ సినిమాలతో స్టార్ రేంజ్ క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. లైగర్ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చెయ్యగా ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం తో విజయ్ దేవరకొండ కాస్త డీలా పడ్డాడు.

ప్రస్తుతం ఆయన శివ నిర్వాణ అనే దర్శకుడితో ఖుషి మరియు జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తో మరో సినిమా చెయ్యబోతున్నాడు.అయితే అప్పట్లో విజయ్ దేవరకొండ టాలీవుడ్ టాప్ 3 డైరెక్టర్స్ లో ఒకరైన సుకుమార్ తో ఒక సినిమా చేయబోతున్నాను అని ట్విటర్ లో అధికారికంగా తెలియచేసాడు. కానీ పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అవ్వడం, ఆ తర్వాత సుకుమార్ వెంటనే సీక్వెల్ కి ప్లాన్ చెయ్యడం వంటివి అన్నీ చకచకా జరిగిపోయాయి.

ఈ సినిమా పూర్తి అవ్వగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్నాడట సుకుమార్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పది నిమిషాల సన్నివేశాన్ని తెరకెక్కించేసాడట. ఇలా మా హీరో కి కమిట్మెంట్ ఇచ్చి వేరే హీరోలతో సినిమాలు చేస్తున్నావ్. అంటే మా హీరో సినిమాని పక్కన పెట్టేసినట్టేనా, మా హీరో ని మోసం చేసినట్టేనా అని ట్విట్టర్ లో విజయ్ దేవరకొండ (Star Hero) ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ ని గమనించిన ఫాలకున్ క్రియేషన్స్ సంస్థ తీవ్రంగా ఖండించింది.

ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వలేదని, సుకుమార్ ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు పూర్తైన తర్వాత ఈ ప్రాజెక్ట్ వెంటనే ప్రారంభం అవుతుందని క్లారిటీ ఇచ్చాడు. దీనితో సోషల్ మీడియా లో గత కొంత కాలం నుండి వస్తున్న రూమర్స్ అన్నిటికీ చెక్ పడింది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pushapa
  • #Sukumar
  • #Vijay Deverakonda

Also Read

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

related news

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Ranabaali: ‘రణబాలి’ ఏఐ వాడి చేశారా? దర్శకుడి క్లారిటీ!

trending news

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

30 mins ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

2 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

2 hours ago
Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

3 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

3 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’ మొదలైంది.. ఎట్టకేలకు ప్రశాంత్‌ వర్మ బయటకు..

1 hour ago
Msg: MSG హిట్‌… చిరంజీవికి ఘన సన్మానం.. ఫొటో చూశారా?

Toxic: ‘టికెట్‌’ అదిరిపోయాడుగా.. ‘టాక్సిక్‌’లో ఇతను చాలా స్పెషల్‌ అట!

Pawan Kalyan: షారుఖ్‌ ఖాన్‌కి ఇచ్చేంత ఇస్తామన్నా.. పవన్‌ ఓకే చెప్పలేదట..

Madhavan: ఆ సీన్‌ చూసి ఏడ్చేచేశారట.. ‘ధురంధర్‌’లో జరిగిన విషయం చెప్పిన మాధవన్‌

Madhavan: ఆ సీన్‌ చూసి ఏడ్చేచేశారట.. ‘ధురంధర్‌’లో జరిగిన విషయం చెప్పిన మాధవన్‌

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version