Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Nagma: ఆ స్టార్ హీరో అందుకేనా నగ్మాను అవమానించింది?

Nagma: ఆ స్టార్ హీరో అందుకేనా నగ్మాను అవమానించింది?

  • April 19, 2023 / 08:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagma: ఆ స్టార్ హీరో అందుకేనా నగ్మాను అవమానించింది?

తెలుగు సినీ రంగంలో ఆంధ్రులు అందాల నటుడు, సోగ్గాడు అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శోభన్ బాబు. కుటుంబ కథా చిత్రాలతో మహిళా ప్రేక్షకుల మనస్సు దోచుకున్నారు. అయితే శోభన్ బాబు సెట్ లో నవ్వుతూ, నవ్విస్తుంటారని ఆయనతో పని చేసిన వ్యక్తులు చెబుతుంటారు. అయితే ఓ హీరోయిన్ విషయంలో తీవ్ర అసహనానికి గురై.. ఆమెను అవమానించారట. సినీ రంగ ప్రపంచంలో ఒకప్పడి అగ్ర నటుల్లో ఒకరు శోభన్ బాబు. ఉమ్మడి ఆంధ్రపదేశ్ సమయంలో ‘ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు’సినిమా రిలీజ్ అవుతుందంటూ ప్రచారం చేసేవారు.

రింగుల జుట్టుతో మహిళాభిమానుల మనస్సులను ‘చోర్’ చేశాడాయన. ఇద్దరు భార్యలుండే కుటుంబ కథా చిత్రాల హీరో అనగానే శోభన్ బాబే గుర్తుకు వచ్చేవారు అప్పటి దర్శక నిర్మాతలకు. నట భూషణుడు, సోగ్గాడు వంటివి ఆయనకు అభిమానులు ఇచ్చిన బిరుదులు. షూటింగ్ సమయాల్లో నవ్వుతూ, నవ్విస్తూ ఉండే ఆయనకు.. కోపం అరుదుగా వచ్చేదట. ఇక వస్తే.. ఇట్టే తగ్గేది కాదట. ఓ హీరోయిన్ విషయంలో కూడా ఆయన సీరియస్ అయ్యి.. ఆమెపై విరుచుకు పడ్డారట.

ఇంతకు శోభన్ బాబు కోపానికి కారణమైన ఆ హీరోయిన్ ఎవరంటే ప్రముఖ నటి (Nagma) నగ్మా. హిందీ సినిమా నుండి తెలుగులోకి వచ్చి పెద్దింటి అల్లుడు, కిల్లర్, ఘరానా మొగుడు, మేజర్ చంద్రకాంత్ వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ సమయంలో శోభన్ బాబుతో కలిసి అడవి దొర అనే సినిమాలో నటించింది. అందులో మరో హీరోయిన్‌గా సురభి నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ సాంగ్ చిత్రీకరణ కోసం చైనా సరిహద్దుకు సమీపంలో చిత్ర యూనిట్ వెళ్లింది.

అయితే అందరూ వచ్చారు కానీ నగ్మా మాత్రం రాలేదట. అయితే ఆమె కోసం శోభన్ బాబు చాలా సేపు వెయిట్ చేశారట. గంటన్నర ఆలస్యంగా షూటింగ్ స్పాట్‌కు రావడమే కాకుండా.. తలతిక్క సమాధానాలు చెప్పడంతో శోభన్ బాబుకు ఒక్కసారిగా చిర్రెత్తుకు వచ్చిందట. నగ్మాను శోభన్ బాబు పిలిచి.. నీ ఆస్తి మొత్తం ఎంత ఉంటుంది అని అడిగారట. దానికి నగ్మా సమాధానం ఇవ్వగా.. ‘నా బాత్రూం విలువ చేయదు నీ ఆస్తి. బిహేవ్ ప్రొపర్లి.

టైమ్ సెన్స్ ఉండాలి’ అంటూ సీరియస్ అయ్యారట. శోభన్ బాబు ఇచ్చిన వార్నింగ్ తో నగ్మా నోట మాట రాలేదట. ఆ తర్వాత శోభన్ బాబు బ్యాగ్రౌండ్ తెలిసి నగ్మా నోరెళ్లబెట్టిందట. దాంతో తన తప్పు తెలుసుకొని పశ్చత్తాపపడిందట. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే శోభన్ బాబు ఆదా చేయడం మొదలు పెట్టారు. భూమిపై ఎన్నో పెట్టుబుడులు పెట్టారు. వ్యక్తిగా శోభన్ బాబు చాలా నిరాడంబరుడు. ఎంతో డబ్బు సంపాదించినా ఎన్నడూ ఆడంబర జీవితం గడపలేదు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nagma
  • #Adivi Dora
  • #Hero Shoban Babu
  • #Nagma
  • #Shoban

Also Read

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

trending news

13 mins ago
Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

1 hour ago
Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

2 hours ago
Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

22 hours ago
Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

23 hours ago

latest news

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

24 hours ago
Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

1 day ago
Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

Veerabhadrudu Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘వీరభద్రుడు’

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 37 సినిమాలు విడుదల

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version