Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Project K: ప్రభాస్ ప్రాజెక్ట్ కే గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు!

Project K: ప్రభాస్ ప్రాజెక్ట్ కే గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు!

  • June 3, 2023 / 12:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Project K:  ప్రభాస్ ప్రాజెక్ట్ కే గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో ప్రభాస్ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ప్రాజెక్ట్ కే సైన్స్ ఫిక్షన్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఈ సినిమాలో దీపికా పదుకొనే ప్రభాస్ సరసన నటించబోతున్నారు. అలాగే ఇందులో అమితాబ్, కమల్ హాసన్ బట్టి సెలబ్రెటీలు కూడా నటిస్తున్నారు. ఇలా ఈ సినిమాకు సంబంధించిన రోజుకు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ సినిమాపై ఎన్నో ఏర్పడుతున్నాయి. ఇలా ఇప్పటికే ఎన్నో అంచనాలు ఏర్పడినటువంటి ఈ సినిమా గురించి తాజాగా రానా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రానా ప్రాజెక్టు కె సినిమా గురించి మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించారు.

ప్రాజెక్టుకే (Project K) సినిమా ప్రతి ఒక్కరిని తప్పకుండా ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ సినిమా కోసం తాను చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నానని రానా తెలియచేశారు. అంతేకాకుండా ఈ సినిమా బాహుబలి, RRR సినిమా రికార్డులను తప్పకుండా బద్దలు కొడుతుందని రానా ధీమా వ్యక్తం చేశారు. ఇలా ఒక హీరో సినిమాని మరొక హీరో సపోర్ట్ చేయడం చాలా మంచి విషయమని తెలియజేశారు.

అంతేకాకుండా మన తెలుగు సినిమాలకు ఇతర దేశాలలో కూడా ఎంతో మంచి ఆదరణ వస్తుందని, ప్రపంచ దేశాలన్నీ భారతీయ సంస్కృతిని గౌరవిస్తున్నాయని ఈయన తెలియజేశారు.అలాగే ఒక అద్భుతమైన కథతో వచ్చిన సినిమాకి ఎక్కడైనా మంచి ఆదరణ లభిస్తుందని ఈ సందర్భంగా రానా తెలియచేశారు. ఇలా ప్రాజెక్టుకే సినిమా గురించి రానా ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Project K
  • #Rana
  • #Rana Daggubati

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అప్పుడు నాకు సిగ్గేసింది.. అందుకే రానా, బన్నీకి చెప్పి బయటకు వచ్చేశాను  : మంచు విష్ణు

The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్..ఇలా కూడా బాగానే వర్కౌట్ అయ్యిందిగా..!

The RajaSaab: టీమ్‌ కష్టం ఫలించిందా? కొలిక్కి వస్తున్న ‘రాజా సాబ్‌’ ఓటీటీ డీల్‌!

Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

16 hours ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

16 hours ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

19 hours ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

20 hours ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

23 hours ago

latest news

Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

10 mins ago
Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

52 mins ago
Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

15 hours ago
హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version