Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

  • October 24, 2025 / 02:44 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

బండ్ల గణేష్ కమెడియన్ గా కెరీర్ ను ప్రారంభించారు. తర్వాత చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ కొన్నాళ్ళు మెరిశారు. అయితే సడన్ గా ‘ఆంజనేయులు’ అనే సినిమాతో నిర్మాతగా మారి అందరికీ షాకిచ్చారు. సినిమాల్లో ఒకటి, రెండు నిమిషాలు కనిపించే నటుడి స్థాయి నుండి నిర్మాతగా మారి సినిమా తీసే రేంజ్..కు బండ్ల గణేష్ ఎలా వెళ్ళాడు అనేది చాలా మందికి అర్థం కాలేదు.

Bandla Ganesh

అదే షాక్ అనుకుంటే.. తర్వాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రాంచరణ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి  మరింత షాకిచ్చాడు. నిర్మాతగా బండ్ల గణేష్ కు ‘గబ్బర్ సింగ్’ వంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఉంది. అలాగే ‘బాద్ షా’ ‘టెంపర్’ వంటి హిట్లు ఉన్నాయి. అయితే దాదాపు 10 ఏళ్ళలో ఆయన నిర్మాణంలో రూపొందిన సినిమా ఒక్కటి కూడా రాలేదు. అందుకు కారణాలు ఏంటి అనేది ఎవ్వరికీ తెలీదు.

Why Bandla Ganesh silent on Teen Maar re-release

మధ్యలో పవన్ కళ్యాణ్ తో ‘దేవర’ అనే ప్రాజెక్టు తీయబోతున్నట్లు హింట్ ఇచ్చారు. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు.అయితే ‘నేను ‘టెంపర్’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చే బ్రేక్ ఇచ్చాను.ప్లాప్ ఇచ్చి బ్రేక్ ఇవ్వలేదు.. బ్లాక్ బస్టర్ ఇచ్చే బ్రేక్ ఇచ్చాను.ఇప్పుడు మొదలవుతుంది అసలైన సినిమా’ అంటూ ఇటీవల ఓ సినిమా వేడుకలో బండ్ల గణేష్ చెప్పడం జరిగింది.

అయితే బండ్ల గణేష్ ఇన్నాళ్లు నిర్మాణ రంగానికి దూరంగా ఉండటానికి కారణం.. అతని నిర్మాణంలో స్టార్ హీరోలు ఎవ్వరూ కూడా సినిమా చేయడానికి ముందుకు రాకపోవడమే అని తెలుస్తుంది. అందుకే సీనియర్ స్టార్ హీరోలైన వెంకటేష్, చిరంజీవి.. యంగ్ హీరోలైన సిద్ధు జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండ, తేజ సజ్జ వంటి వారిని లైన్లో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్

బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇచ్చిన ‘స్పిరిట్’ ఆడియో క్లిప్.. కథ పై కూడా హింట్ ఇచ్చేశారుగా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh
  • #Chiranjeevi
  • #pawan kalyan
  • #Teja Sajja
  • #Venkatesh

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

3 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

3 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

8 hours ago

latest news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

2 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

4 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

5 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version