Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » హీరోయిన్లను రిపీట్ చేస్తున్న స్టార్ హీరోలు

హీరోయిన్లను రిపీట్ చేస్తున్న స్టార్ హీరోలు

  • September 10, 2020 / 05:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోయిన్లను రిపీట్ చేస్తున్న స్టార్ హీరోలు

అమ్మ చేతి వంట… ప్రేక్షకులు మెచ్చిన జంట…ఎప్పటికీ బోర్ కొట్టవు. అమ్మ చేతి వంట మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది. మెచ్చిన జంటను మరోసారి చూడాలని అనిపిస్తుంది. దర్శకులు, నిర్మాతలకు ఇది తెలుసు కనుకే హిట్ జోడీలను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తారు. ఒకసారి జంట కట్టి హిట్ కొట్టిన హీరోయిన్లను రిపీట్ చెయ్యడానికి హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. టాలీవుడ్‌లో దాదాపుగా స్టార్ హీరోలంతా ఇప్పటివరకు తమ పక్కన నటించని కొత్త హీరోయిన్లతో సినిమాలు చేస్తున్నారు. ముగ్గురు స్టార్ హీరోలు మాత్రం ఆల్రెడీ నటించిన హీరోయిన్లతో సినిమాలు చేస్తున్నారు. మళ్ళీ యాక్ట్ చేస్తున్న హిట్ జోడీలు ఎవరో ఒకసారి చూద్దాం…!!

అమ్మడూ… వన్స్ ఎగైన్ కుమ్ముడూ!

‘ఖైదీ నంబర్ 150’లో మొదటిసారి మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. అందులో వాళ్ళ జోడీ కెమిస్ట్రీకి కాంప్లిమెంట్స్ వచ్చాయి. పాటల్లో జోడీ బాగుందన్నారు. ‘అమ్మాడూ… లెట్స్ డూ కుమ్ముడూ’ సాంగ్ పెద్ద హిట్ అయ్యింది. ‘ఆచార్య’లో మళ్ళీ ఈ జోడీ నటిస్తోంది. ఈ సినిమాలో ముందు త్రిషను హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు. కొన్ని కారణాల వలన ఆమె తప్పుకోవడంతో కాజల్ సీన్‌లోకి వచ్చింది. సో… హిట్ జోడీని మళ్ళీ చూసే ఛాన్స్ ప్రేక్షకులకు వచ్చింది.

అప్పుడు బలుపు చూపిస్తే… ఇప్పుడు ‘క్రాక్’ చూపిస్తారంట!

మాస్ మహారాజ్ రవితేజ, శ్రుతీ హాసన్ జంటగా నటించిన మొదటి సినిమా ‘బలుపు’. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. థమన్ మ్యూజిక్ అందించాడు. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు సేమ్ కాంబినేషన్ లో ‘క్రాక్’ తెరకెక్కుతుంది. హీరో హీరోయిన్లతో పాటు డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా సేమ్.

‘వకీల్ సాబ్’తో శ్రుతీ హాసన్!

‘గబ్బర్ సింగ్’తో తెలుగులో శ్రుతీ హాసన్ తొలి హిట్ అందుకుంది. అప్పటికి ఆమె పరాజయాల్లో ఉన్నా పవన్ కల్యాణ్ అవకాశం ఇచ్చాడు. తరవాత ‘కాటమరాయుడు’లో మరోసారి జంటగా నటించారు. ‘వకీల్ సాబ్’లో పవన్ కల్యాణ్ సరసన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో శ్రుతీ హాసన్ నటించనున్నదని టాక్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kajal Agaarwal
  • #Megastar Chiranjeevi
  • #pawan kalyan
  • #RaviTeja
  • #Shruthi Haasan

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

8 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

13 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

14 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

18 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

11 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

12 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

15 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

16 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version