Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » రాజమౌళి కొడుకు వివాహ వేడుకలో తారల సందడి!

రాజమౌళి కొడుకు వివాహ వేడుకలో తారల సందడి!

  • December 30, 2018 / 11:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళి కొడుకు వివాహ వేడుకలో తారల సందడి!

ఈమధ్యకాలంలో ఘనంగా జరిగిన ఈవెంట్ ఏదీ అంటే భారతదేశంలో మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం కూడా అంబానీ కుమార్తె వివాహం అని చెబుతుంది. దాదాపు 1600 కోట్ల రూపాయల ఖర్చుతో అత్యంత ఘనంగా జరిగిన ఈ వివాహ వేడుకలో బాలీవుడ్ టాప్ సెలబ్రిటీలైన అమితాబ్, అమీర్ ఖాన్ లు అతిధులను భోజనం వడ్డించడం సెన్సేషన్ అయిపోయింది. అంత భారీ ఖర్చుతో కాకపోయినా.. అదే స్థాయిలో జరిగిన వివాహ వేడుక రాజమోళి కొడుకు కార్తికేయ. ఖర్చు లేకుండా భారీతనం ఎక్కడ్నుంచి వస్తుందా అనుకుంటున్నారా. అక్కడ డబ్బు ఉంటే.. ఇక్కడ అభిమానం ఉందండీ.

ఆల్మోస్ట్ టాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ అందరూ హాజరవ్వడమే కాక.. వాళ్ళందరూ మనస్ఫూర్తిగా తమ అనుభవాలను, అనుభూతులను షేర్ చేసుకోవడం, సంగీత్ లో డ్యాన్స్ చేయడం వంటివి చూస్తే ఇలా జరగాలిరా పెళ్ళంటే అని ప్రతి ఒక్కరూ అనుకునేలా చేశారు. ముఖ్యంగా.. ప్రభాస్, నాగార్జున, ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని, రాణా వంటి స్టార్ హీరోలందరూ తమ కుటుంబంలో పెళ్లి లాగా భావించి పెళ్ళికి హాజరైన అందరితోనూ అత్యంత సన్నిహితంగా మెలగడం అతిధులను ఆశ్చర్యపరిచింది. ఈ వివాహ వేడుక కారణంగా రాజమౌళి తన దర్శకత్వంలో నటించిన హీరోలతో మాత్రమే కాదు ఇండస్ట్రీతోనూ ఎంత సన్నిహితంగా మెలుగుతున్నాడో అర్ధమవుతుంది. ఇక ఆ పెళ్లి ఫోటోలు, వీడియోలు చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

View this post on Instagram

Jai Balayya #Ntr #bangaramsaysss #jrntr #balayya #rajamouli #pranathi

A post shared by Filmy Focus (@filmyfocus) on Dec 30, 2018 at 2:33am PST

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Karthikeya
  • #NTR
  • #Prabhas
  • #Rajamouli

Also Read

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

related news

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

trending news

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

40 mins ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

2 hours ago
Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

2 hours ago
Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

6 hours ago

latest news

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

33 mins ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

3 hours ago
Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

1 day ago
Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version