Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీపై స్పష్టత ఇచ్చిన ప్రొడ్యూసర్స్

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీపై స్పష్టత ఇచ్చిన ప్రొడ్యూసర్స్

  • June 4, 2020 / 01:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీపై స్పష్టత ఇచ్చిన ప్రొడ్యూసర్స్

కొద్దిరోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఓ మీమాంస కొనసాగుతుంది. ఆయన 31వ చిత్రం ఎవరితో అన్న విషయంలో స్పష్టత కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఎప్పటి నుండో ఎన్టీఆర్ 31వ చిత్రం కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో అని ప్రచారం జరుగుతుండగా, కొద్దిరోజుల క్రితం ప్రశాంత్ నీల్ ఈ మూవీపై హింట్ ఇచ్చారు. ఎన్టీఆర్ బర్త్ డే విషెష్ ట్వీట్ లో పరోక్షంగా ఎన్టీఆర్ తో మూవీ ఉంటుందని చెప్పారు.

ఎన్టీఆర్ తో ఆయన మూవీ చేయడంపై కన్నడ పరిశ్రమలో నిరసనలు రాగా, ఆయన ఓ ఇంటర్వ్యూలో కన్నడలో మాత్రమే సినిమాలు చేస్తాను అని చెప్పారు. దీనితో ఎన్టీఆర్ తో మూవీ చేయాలనుకున్న ఆలోచన ప్రశాంత్ విరమించుకున్నాడని అందరూ అనుకున్నారు. ఐతే అది నిజం కాదు, ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మూవీ ఉంటుందని అర్థం అవుతుంది. నేడు ప్రశాంత్ నీల్ బర్త్ డే పురస్కరించుకొని మైత్రి మూవీ మేకర్స్ ఆయనకు విషెష్ చెప్పారు.

KGF director Prashanth Neel Confirms Project with Jr NTR1

ఆలాగే ఎన్టీఆర్ తో మూవీ గురించి కూడా వారు హింట్ ఇచ్చారు. ప్రశాంత్ నీల్ గత ట్వీట్ కి కొనసాగింపుగా ఉన్న ఈ ట్వీట్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీని ధృవీకరిస్తుంది. కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ కాంబినేషన్ త్వరలో సాకారం కానుంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ మూవి, పాన్ ఇండియా చిత్రంగా పలు భాషలలో విడుదల కానుంది. 2021 చివర్లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #KGF Movie
  • #NTR
  • #NTR31
  • #Prashanth Neel

Also Read

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

related news

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

trending news

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

5 hours ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

5 hours ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

6 hours ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

6 hours ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

6 hours ago

latest news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

10 hours ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

11 hours ago
వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version