Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మ్యూజియంలో మైనపు ప్రతిమగా మన సినీ స్టార్స్

మ్యూజియంలో మైనపు ప్రతిమగా మన సినీ స్టార్స్

  • November 15, 2017 / 12:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మ్యూజియంలో మైనపు ప్రతిమగా మన సినీ స్టార్స్

మైనపు ప్రతిమలకు ప్రసిద్ధి చెందిన మేడమ్ టుస్సాడ్స్ వారి ప్రధాన మ్యూజియం లండన్ లో ఉంది. ఇందులో ప్రఖ్యాతగాంచిన ప్రముఖుల మైనపు ప్రతిమలను ప్రతిష్టిస్తుంటారు. ఇవి పర్యాటకులకు మంచి సందర్శన కేంద్రంగా మారింది. మేడమ్ టుస్సాడ్స్ తమ శాఖలను విస్తరిస్తున్నారు. న్యూ యార్క్ , హాంగ్ కాంగ్, బ్యాంకాక్, వాషింగ్టన్, సింగపూర్ లో ప్రారంభించారు. ఢిల్లీ లోను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మైనపు విగ్రహాన్ని కలిగిన భారతీయ సినీ స్టార్స్ పై ఫోకస్..

అమితాబ్ బచ్చన్ Amitabh Bachchanబాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మైనపు విగ్రహం మేడమ్ టుస్సాడ్స్ కు చెందిన లండన్, న్యూ యార్క్ , హాంగ్ కాంగ్, బ్యాంకాక్, వాషింగ్టన్, సింగపూర్, ఢిల్లీ లలోని మ్యూజియంలలో ప్రతిష్టించారు.

ప్రభాస్ Prabhasబాహుబలితో ప్రభాస్ అందరి హీరో అయిపోయారు. అందుకే బ్యాంకాక్ లోని మ్యూజియంలో అమరేంద్ర బాహుబలి పాత్రలోని ప్రభాస్ ప్రతిమని ఏర్పాటు చేశారు.

సల్మాన్ ఖాన్ Salman Khanకండల వీరుడు సల్మాన్ ఖాన్ మైనపు ప్రతిమను మేడమ్ టుస్సాడ్స్ కు చెందిన లండన్, న్యూ యార్క్ , ఢిల్లీ లలోని మ్యూజియంలలో ఏర్పాటు చేశారు.

షారూఖ్ ఖాన్ Sharukh Khanబాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ మైనపు ప్రతిమను లండన్, సింగపూర్ లలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలలో మనం చూడవచ్చు.

ఆషా భోంస్లే Asha Bhosleప్రఖ్యాత సినీ గాయని ఆషా భోంస్లే విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ ఢిల్లీ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.

మాధురి దీక్షిత్ Madhuri Dixitనృత్య మయూరి మాధురి దీక్షిత్ ప్రతిమని మేడమ్ టుస్సాడ్స్ ప్రధాన మ్యూజియం లండన్ లో ఏర్పాటు చేశారు.

అనిల్ కపూర్ Anil Kapoorబాలీవుడ్ హీరో అనిల్ కపూర్ నటించిన స్లమ్ డాగ్ మిలియనీర్ లోని రోల్ ప్రతిమను సింగపూర్, ఢిల్లీ లలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటుచేశారు.

ఐశ్వర్యారాయ్Aishwarya Rai అందాల సుందరి ఐశ్వర్యారాయ్ కి ప్రపంచమంతా అభిమానులు ఉన్నారు. అందుకే ఆమె మైనపు ప్రతిమను మేడమ్ టుస్సాడ్స్ వారు లండన్, న్యూ యార్క్ లలో ప్రతిష్టించారు.

హృతిక్ రోషన్ Hruthik Roshanబాలీవుడ్ సూపర్ డ్యాన్సర్ హృతిక్ రోషన్ మైనపు ప్రతిమను మేడమ్ టుస్సాడ్స్ వారు లండన్, ఢిల్లీలలో ప్రతిష్టించారు.

కరీనా కపూర్ Karina Kapoorబాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ప్రతిమను సింగపూర్, ఢిల్లీ లలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటుచేశారు.

కత్రినా కైఫ్Katrina Kaifఅందంగానే కత్తి తో యువకుల హృదయాలను కోసే కత్రినా కైఫ్ విగ్రహాలను లండన్, ఢిల్లీ లలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటుచేశారు.

రణవీర్ కపూర్ Ranveer Kapoorబాలీవుడ్ యువ హీరో రణవీర్ కపూర్ విగ్రహాన్ని ఢిల్లీ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రీసెంట్ గా ఆవిష్కరించారు.

మధుబాల Madhubalaనాటి హీరోయిన్ మధుబాల ప్రతిమను ఢిల్లీ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.

శ్రేయ ఘోషాల్Shreya Ghoshalస్వీట్ గాయని శ్రేయ ఘోషాల్ విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ ఢిల్లీ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.

సోను నిగమ్ Sonu Nigamఉత్సాహవంతంగా పాడే గాయకుడు సోను నిగమ్ ప్రతిమ మేడమ్ టుస్సాడ్స్ ఢిల్లీ మ్యూజియంలో ప్రతిష్టించారు.

కపిల్ శర్మ Kapil Sharmaకమెడియన్ కపిల్ శర్మ ప్రతిమ కూడా ఢిల్లీ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఉంది.

వరుణ్ ధావన్ Varun Dhavanయువ హీరో వరుణ్ ధావన్ విగ్రహాన్ని ప్రస్తుతం సిద్ధం చేస్తున్నారు. దీనిని మేడమ్ టుస్సాడ్స్ హాంకాంగ్ మ్యూజియంలో త్వరలో ఏర్పాటు చేయనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rai Statue
  • #Amitabh Bachan Statue
  • #Anil Kapoor Statue
  • #Asha Bhosle Statue
  • #Hruthik Roshan Statue

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

17 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

2 days ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

2 days ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version