Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » విజయ్ – పూరీల సినిమా గురించి చప్పుడు లేదేంటి…!

విజయ్ – పూరీల సినిమా గురించి చప్పుడు లేదేంటి…!

  • November 7, 2020 / 11:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ – పూరీల సినిమా గురించి చప్పుడు లేదేంటి…!

విజయ్ దేవరకొండ ఈ ఏడాది ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. పైగా ‘ ‘అర్జున్ రెడ్డి’ ఫీవర్ నుండీ విజయ్ ఇంకా బయటకు రావడం లేదు’ అంటూ విమర్శలు కూడా గుప్పించారు ప్రేక్షకులు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా.. ‘ఇక నుండీ లవ్ స్టోరీలు చెయ్యను’ అని చెప్పాడు ఈ రౌడీ హీరో..! బహుశా ఈ సినిమా రిజల్ట్ ను అలాగే ఆడియెన్స్ రిసీవ్ చేసుకునే విధానాన్ని అతను ముందే ఊహించి ఉండచ్చు.

ఏమైతేనేం ఈ చిత్రం తరువాత పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘ఫైటర్'(వర్కింగ్ టైటిల్) అనే చిత్రాన్ని చెయ్యడానికి అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో… ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో కలిసి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు పూరి, ఛార్మీ. లాక్ డౌన్ టైంలో షూటింగ్ ఆగిపోయిన సినిమాల్లో ఇది కూడా ఒకటి.

అయితే ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం షూటింగ్లకు అనుమతులు ఇవ్వడంతో.. అన్ని సినిమాల షూటింగ్లు మొదలయ్యాయి. కానీ ‘ఫైటర్’ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్టు ఎటువంటి చప్పుడు లేదు. సినిమాని ఫాస్ట్ గా తెరకెక్కించడంలో పూరి ముందుంటాడు. ఇక విజయ్ కూడా ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేస్తుంటాడు. ‘అలాంటి వీరిద్దరూ ఎందుకు సైలెంట్ గా ఉన్నట్టు’ అనే డిస్కషన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలయ్యాయి.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Fighter
  • #Hero Vijay Deverakonda
  • #Puri Jagannadh
  • #Vijay Deverakonda

Also Read

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

4 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

17 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

18 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

19 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

20 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

22 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

23 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version