Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Mahesh Babu: డిజాస్టర్ సినిమాకి స్పందించాడు.. ఇండస్ట్రీ హిట్ ను వదిలేశాడేంటి..!

Mahesh Babu: డిజాస్టర్ సినిమాకి స్పందించాడు.. ఇండస్ట్రీ హిట్ ను వదిలేశాడేంటి..!

  • April 28, 2021 / 08:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: డిజాస్టర్ సినిమాకి స్పందించాడు.. ఇండస్ట్రీ హిట్ ను వదిలేశాడేంటి..!

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ‘ఖలేజా’ సినిమా హిట్టు కాదు. అది డిజాస్టర్ సినిమా. అయినప్పటికీ ఆ సినిమా విడుదలై గతేడాది అక్టోబర్ 7వ తేదీతో 10 ఏళ్ళు పూర్తయ్యిన సందర్భంగా మహేష్ బాబు తన ట్విట్టర్లో.. దర్శకుడు త్రివిక్రమ్ గురించి చాలా గొప్పగా ట్వీట్ చేసాడు. తనని కొత్తగా ఆవిష్కరించిన ‘ఖలేజా’ కి దాని రూపకర్త త్రివిక్రమ్ కు థాంక్స్ అని ట్వీట్ చేసాడు మహేష్.

‘ఖలేజా’ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాకపోయినా అది అండర్ రేటెడ్ మూవీ అనే వాళ్ళు చాలా మందే ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. కానీ ఈరోజు మహేష్ బాబు కెరీర్లో ఇండస్ట్రీ హిట్ అయిన ‘పోకిరి’ విడుదలైన రోజు. ఈ మూవీ విడుదలయ్యి 15 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ‘పోకిరి’ మహేష్ ను సూపర్ స్టార్ ను చేసిన సినిమా..! ఈరోజు మహేష్ అనుభవిస్తున్న ఈ స్టార్ స్టేటస్ అంతా ‘పోకిరి’ మూవీ వలన కలిగినదే అనడంలో ఎటువంటి సందేహం లేదు.

The reason behind the cold war between Mahesh and Puri1

అయితే ఈ మూవీ 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న.. సందర్భంగా మహేష్ నుండీ ఎటువంటి స్పందన లేదు. దీనికి కారణం పూరితో.. మహేష్ కు ఏర్పడిన మనస్పర్థలు అని క్లియర్ గా స్పష్టమవుతుంది. మహేష్ మాత్రమే కాదు అటు దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ‘పోకిరి’ మూవీ గురించి ఎటువంటి ట్వీట్ వెయ్యలేదు. మహేష్ భార్య నమ్రత మరియు అతని సోదరి మంజుల(‘పోకిరి’ నిర్మాతలలో ఒకరు) నామ మాత్రంగా ‘పోకిరి’ గురించి తమ సోషల్ మీడియాలో పోస్టులు వేశారు.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Khaleja
  • #mahesh
  • #Mahesh Babu
  • #Pokiri

Also Read

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

related news

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

trending news

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

51 mins ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

12 hours ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

1 day ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

5 hours ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

6 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version