Sudeepa Pinky: భర్తతో సుదీప మధుర క్షణాలు.. వైరల్ అవుతున్న రొమాంటిక్ ఫోటోలు..!

  • September 10, 2022 / 01:41 PM IST

సుదీప రాపర్తి.. ఇలా చెప్తే ఎవ్వరికీ అర్ధం కాకపోవచ్చు.. అదే ‘నువ్వు నాకు నచ్చావ్’ పింకీ అనగానే అందరికీ టక్కున అర్థమవుతుంది. సెప్టెంబర్ 4న గ్రాండ్ గా ప్రారంభమైంది బిగ్ బాస్ సీజన్ 6లో ఈమె కూడా ఓ కంటెస్టెంట్ గా వెళ్ళింది. నిజానికి గత 2,3 సీజన్ల నుండి ఈమెను కాంటాక్ట్ చేస్తూనే ఉన్నారట బిగ్ బాస్ వాళ్ళు. కానీ కొన్ని కారణాల వలన ఆమె ముందు సీజన్లలో భాగం కాలేకపోయింది.

ఇక ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్లు చాలా మంది జనాలకు తెలీదు. తెలిసిన మొహాలు అంటూ ఉంటే.. అందులో సుదీప కూడా ఒకరు. 1994లో వచ్చిన మోహన్ బాబు చిత్రం ‘ఎం.ధర్మరాజు ఎం.ఎ’ చిత్రం ద్వారా ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఆమె 30కి పైగా చిత్రాల్లో నటించింది. ‘నువ్వు నాకు నచ్చావ్’ లో చేసిన పింకీ పాత్ర ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇదిలా ఉండగా.. సుదీప పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ మందికి తెలిసుండదు.

శ్రీరంగనాథ్‌ అనే సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్ ను ఈమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి ప్రేమ వ్యవహారం మొదట ఇంట్లో చెప్పినప్పుడు వీరి పెద్దలు ఒప్పుకోలేదట. వారిని ఒప్పించేందుకు నాలుగేళ్లు టైం పట్టిందని చెప్పుకొచ్చింది.మొత్తానికి శ్రీ రంగనాథ్ ను పెళ్లి చేసుకున్న ఆమె ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఇద్దరూ సోషల్ మీడియాకి దూరంగా ఉంటారు. వీరికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!


భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus